తెలుగు బిడ్డ

దేశ భాషలందు తెలుగు లెస్స

🏛 చరిత్రలో తెలుగు మహనీయులు

అల్లూరి సీతారామరాజు
అల్లూరి సీతారామరాజు
1897–1924

రంప తిరుగుబాటు నాయకుడు; గిరిజనులను సమీకరించి బ్రిటిష్‌ పాలనపై సాయుధ పోరాటం సాగించిన "మన్యం వీరుడు".

సంబంధిత రచనలు చూడండి →
పొట్టి శ్రీరాములు
పొట్టి శ్రీరాములు
1901–1952

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన "అమరజీవి".

సంబంధిత రచనలు చూడండి →
సరోజినీ నాయుడు
సరోజినీ నాయుడు
1879–1949

"భారత కోకిల"; కవయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు, దేశ తొలి మహిళా గవర్నర్‌.

సంబంధిత రచనలు చూడండి →
టంగుటూరి ప్రకాశం పంతులు
టంగుటూరి ప్రకాశం పంతులు
1872–1957

"ఆంధ్రకేసరి"; ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు.

సంబంధిత రచనలు చూడండి →
భోగరాజు పట్టాభి సీతారామయ్య
భోగరాజు పట్టాభి సీతారామయ్య
1880–1959

భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, చరిత్రకారుడు, ఆంధ్రా బ్యాంక్‌ స్థాపకుడు.

సంబంధిత రచనలు చూడండి →
ఆచార్య ఎన్‌.జి.రంగా
ఆచార్య ఎన్‌.జి.రంగా
1900–1995

రైతు ఉద్యమ నాయకుడు, పార్లమెంటేరియన్‌, భారత కిసాన్‌ ఉద్యమ పితామహుడు.

సంబంధిత రచనలు చూడండి →
కాశీనాథుని నాగేశ్వరరావు
కాశీనాథుని నాగేశ్వరరావు
1867–1938

"ఆంధ్ర పితామహ"; ఆంధ్రపత్రిక స్థాపకుడు, అమృతాంజన్‌ సృష్టికర్త.

సంబంధిత రచనలు చూడండి →
దుర్గాభాయి దేశ్‌ముఖ్‌
దుర్గాభాయి దేశ్‌ముఖ్‌
1909–1981

స్వాతంత్ర్య సమరయోధురాలు, రాజ్యాంగ సభ సభ్యురాలు, ఆంధ్ర మహిళా సభ స్థాపకురాలు.

సంబంధిత రచనలు చూడండి →
బూర్గుల రామకృష్ణారావు
బూర్గుల రామకృష్ణారావు
1899–1967

హైదరాబాద్‌ రాష్ట్ర తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు.

సంబంధిత రచనలు చూడండి →
గొట్టిపాటి బ్రహ్మయ్య
గొట్టిపాటి బ్రహ్మయ్య

గుంటూరు జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు; ఉప్పు సత్యాగ్రహ ఉద్యమ నాయకుడు.

సంబంధిత రచనలు చూడండి →
0
సామెతలు
0
తెలుగు పద్యాలు
0
జాతీయాలు
0
వ్యాసాలు
0
చరిత్రలో ఈరోజు
0
ముగ్గులు
0
కవితలు
0
పాటలు

✨ నేటి విశేషాలు

నేటి సామెత
అబ్బురాన బిడ్డ పుట్టింది, గడ్డపార తేరా చెవులు కుడతాను అన్నడుట.
పూర్తిగా చదవండి →
నేటి పద్యం
మంత్రిగలవాని రాజ్యము
మంత్రిగలవాని రాజ్యము తంత్రము సెడకుండ నిలచుఁ దరచుగ ధరలో మంత్రి విహీనుని రాజ్యము జంత్రపుఁగీలూడినట్లు జరుగదు సుమతీ! తాత్పర్యము సమర్థుడైన మంత్రి ఉంటే సామ,…
పూర్తిగా చదవండి →
నేటి జాతీయం
వడ్డీ వేగానికి వడిగుర్రాలు కూడా ఆగవన్నట్టు..
వడ్డీకి డబ్బు అప్పు తెచ్చిన వారి బాధను తెలిపే జాతీయం ఇది. వడ్డీ కట్టేశాం కదా అని అనుకొనేంతలోపే మళ్లీ నెల తిరిగి రావటం, తిన్నా తినకపోయిన అప్పులవాళ్లకు …
పూర్తిగా చదవండి →

📚 విభాగాలు

🗣️ సామెతలు 726 అన్నీ చూడండి →
💬 జాతీయాలు 144 అన్నీ చూడండి →
📅 చరిత్రలో ఈరోజు 127 అన్నీ చూడండి →

🎨 ముగ్గుల చిత్రమాలిక

🆕 ఇటీవలి టపాలు

ఉగాది శుభాకాంక్షలు ప్రముఖ తెలుగు సాహితీ విమర్శకుడు వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారి జయంతి పై డే : గణితం లో వాడే ఒక గుర్తు పేరు 'పై' (22/7). పై యొక్క విలువ 3.14159…. దానిని పురస్కరించుకకుని, గణిత మేధావులు ఈ రోజును పై డే గా జరుపుకుంటున్నారు బూర్గుల రామకృష్ణా రావు గారి జయంతి నిజాం విమోచన పోరాటయోధుడు, రాజకీయ నాయకుడు మందుముల నరసింగరావు గారి వర్దంతి 1930: మహాత్మాగాంధీ నేతృత్వంలో ఉప్పు సత్యాగ్రహం సబర్మతీ ఆశ్రమం నుండి ప్రారంభమైంది నిజాం విమోచన పోరాటయోధుడు, రాజకీయ నాయకుడు మందుముల నరసింగరావు గారి వర్దంతి ప్రముఖ తెలుగు సాహితీకారులు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారి వర్దంతి ప్రముఖ తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు మాధవపెద్ది సత్యం గారి జయంతి మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మొదటి స్పీకరు, అయ్యదేవర కాళేశ్వరరావు గారి వర్దంతి నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

✍ మీరూ రాయండి!

మీకు తెలిసిన సామెత, పద్యం, జాతీయం, వ్యాసం లేదా ముగ్గు ఫొటో పంచుకోండి — మీ పేరుతో ప్రచురిస్తాం.

✍ రచన అందించండి

ఏదైనా చదవాలనుందా?

మా సేకరణలో నుంచి యాదృచ్ఛికంగా ఒక సామెత, పద్యం లేదా వ్యాసం చదవండి.

🎲 యాదృచ్ఛికంగా చూపించు