ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు రాజబాబు గారి జయంతి

తేది : 
Sunday, October 20, 2013

1938 సంవత్సరం అక్టోబరులో ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపురంలో పుణ్య మూర్తుల ఉమామహేశ్వరరావు, రవణమ్మ దంపతులకు జన్మించారు.