తెలుగుబిడ్డ™, ఎటువంటి లాభాపేక్ష లేని ఒక స్వచ్చంద సేవా సంస్థ. మన తెలుగు భాష వైభవాన్ని, తెలుగు వారి గొప్పతనాన్ని చాటి చెప్పటానికి ఉద్దేశింపబడినది.
మనది తెలుగుజాతి. రెండువేల అయిదువందల సంవత్సరాల ఘనమైన చరిత్రగల మహోన్నత జాతి.
మన జాతి, చరిత్ర, భాష, సంస్కృతుల ఔన్నత్యాన్ని మరచి పోతున్న ప్రస్తుత తరాన్ని జాగృతం చేయడం, వాటి ప్రాచీనతను, గొప్పతనాన్ని మన జీవనవిధానంలోని విశిష్టతను తెలియజేస్తూ ఆత్మౌన్నత్యభావాన్ని పెంపొందించుకుని ‘నేను తెలుగువాడిని’ అని సగర్వంగా ప్రపంచంలో ఏ మూలనైనా ప్రకటించుకొనేలా చేయడానికి కావలసిన స్ఫూర్తిని, సమాచారాన్నీ, ఉత్తేజాన్నీ కలిగించటానికి కృషి చేద్దాం.
మేము చేపట్టిన ఈ కార్యక్రమంలో, మీరు కూడా మాతో సహకరించవచ్చు. మరింత సమాచారం కోసం,
సంప్రదించండి:
మా ఇతర వెబ్సైట్ లు
http://www.telugubidda.in
http://www.telugubidda.net
http://www.telugubidda.org
http://www.facebook.com/TeluguBidda