కళా ప్రపూర్ణ వావిలాల గోపాలకృష్ణయ్య (1908 - ఏప్రిల్ 29, 2003)భారత స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడు మరియు పద్మ భూషణ పురస్కార గ్రహీత.