ఒక గ్రహశకలం బుధవారం భూమికి సమీపం నుంచి వెళ్లనుంది. '4179 టౌటాటిస్' అనే పేరున్న ఈ గ్రహశకలం మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు భూమి సమీపంలోకి.. అంటే 69,31,175 కి.మీ.ల దూరంలోకి వస్తుందని తెలిపారు