గుజరాత్ లో నేడు ముగిసిన తొలి విడత ఎన్నికల ప్రచారం

తేది : 
Wednesday, December 12, 2012
గుజరాత్ లో నేడు తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. కాంగ్రెస్ మరియు బారతీయ జనతాపార్టీ లో హోరాహోరిగా ఎన్నికల ప్రచారం చేసాయి. బాజపా తరుపున నరేంద్రమోడీ ప్రచారం చేసారు.