సూపర్స్టార్ రజనీకాంత్ 1950 సంవత్సరం డిసెంబర్ 12వ తేదీన బెంగళూర్లో జన్మించారు. అసలు పేరు శివాజీరావ్ గైక్వాడ్.
ఈ రోజు శతాబ్ధానికి ఒక్కసారి మాత్రమే వచ్చే మేజిక్ నెంబర్ 12.12.12న అంటే బుధవారం 63వ పడిలో అడుగుపెడుతున్నారు రజనీ. మేజిక్ నెంబర్ మొత్తం కలిపితే 36. రజనీ సినీ పరిశ్రమకి వచ్చి కూడా ఈ ఏడాదితో 36 ఏళ్లు పూర్తయ్యింది. ఇలా ఆయన సినీజీవితం 12.12.12తో ముడిపడివుంది.