పార్లమెంటుపై దాడి ఘటనకు 11 ఏళ్లు అమరులకు పార్లమెంటు ఘన నివాళి

తేది : 
Thursday, December 13, 2012

పార్లమెంటుపై దాడికి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నాటి అమరులకు పార్లమెంటు ఘనంగా నివాళులర్పించింది. దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామని ఈ సందర్భంగా లోక్‌సభ స్పీకర్ స్పష్టం చేశారు.