న్యూఢిల్లీ: ఎక్కువ కాలం మన్నేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం గురువారం పార్లమెంటుకి తెలిపింది. అందుకోసం పదిలక్షల రూపాయిల విలువైన రూ.10 నోట్లను సిద్ధం చేసినట్లు పేర్కొంది.