<p>చెన్నై, డిసెంబర్ 13: 'చెన్నై అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని తమిళనాడు సమాచారశాఖ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ గురువారం ప్రారంభించారు. ఇండో సినీ అప్రిసియేషన్ ఫౌండేషన్ (ఐసీఏఎఫ్), తమిళ సినిమా కలిసి సంయుక్తంగా గత పదేళ్లుగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నాయి.</p>