ఐదు వేళ్లు బలిమి హస్తంబు పనిచేయు నం దొకండు విడ్డ పొందు చెడును స్వీయుడొకడు విడిన జెడుకదా పనిబల్మి విశ్వదాభిరామ వినురవేమ!