అతిథి రాక చూచి యదలించి పడవైచి కఠిన చితులగుచు గానలేరు కర్మమునకు ముందు ధర్మము గానరో విశ్వదాభిరామ వినురవేమా!