పాల నీటి కలత పరమహంస మెఱుగును

పధ్యం:: 

పాల నీటి కలత పరమహంస మెఱుగును 
నీరు పాలు నెట్లు నేర్చునెమలి 
లజ్ఞుడైన హీనుడల శివు నెఱుగునా? 
విశ్వదాభిరామ వినురమేమా!

తాత్పర్యము: 
నీటిలో కలిసి ఉన్న పాలను వేరు వేయడం హంసకు తెలుస్తుంది. కానీ ఆ నేర్పు నెమలికి లేదు. అలాగే జ్ఞాని, ఉత్తముడు మాత్రమే పరమేశ్వరుడి పరమతత్వాన్ని తెలుసుకోగలుగుతారు. అంతాకానీ మూర్ఖుడు ఆ తత్వాన్ని అర్థం చేసుకోలేడు.