అల్పబుద్ధివానికధికారమిచ్చిన దొడ్డవారినెల్ల తొలగగొట్టు చెప్పుదినెడు కుక్క చెరకు తీపెరుగునా విశ్వదాభిరామ వినుర వేమ