Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
సామెతలు
ఉన్నవాడు ఉలవ, పోయేవాడు నువ్వు.
Read more
about ఉన్నవాడు ఉలవ, పోయేవాడు నువ్వు.
Log in
to post comments
ఉండేది గడ్డి, పోయేది పొట్టు.
Read more
about ఉండేది గడ్డి, పోయేది పొట్టు.
Log in
to post comments
ఉండేది ఒక్క పిల్ల, ఊరంతా మేనరికం.
Read more
about ఉండేది ఒక్క పిల్ల, ఊరంతా మేనరికం.
Log in
to post comments
ఉండేందుకు స్థలం ఇస్తే పడుకోవటానికి మంచం అడిగినట్లు.
Read more
about ఉండేందుకు స్థలం ఇస్తే పడుకోవటానికి మంచం అడిగినట్లు.
Log in
to post comments
ఉండే ఖర్మ చాలక ఉపకర్మ ఇంకొకదానిని తెచ్చుకొన్నట్లు.
Read more
about ఉండే ఖర్మ చాలక ఉపకర్మ ఇంకొకదానిని తెచ్చుకొన్నట్లు.
Log in
to post comments
ఉండే ఒకబిడ్డా బసివి ఐనట్లు.
Read more
about ఉండే ఒకబిడ్డా బసివి ఐనట్లు.
Log in
to post comments
ఉండిచూడు ఊరు అందము, నానాటికిచూడు నా అందము.
Read more
about ఉండిచూడు ఊరు అందము, నానాటికిచూడు నా అందము.
Log in
to post comments
ఉండి ఉండి ఉప్పరవానిని కట్టుకుంటే, తట్ట తట్టకూ తలపోతలే.
Read more
about ఉండి ఉండి ఉప్పరవానిని కట్టుకుంటే, తట్ట తట్టకూ తలపోతలే.
Log in
to post comments
ఉండి ఉండి ఉప్పరవానిని(తో) పోతే, చచ్చేదాకా తట్టలమోతే.
Read more
about ఉండి ఉండి ఉప్పరవానిని(తో) పోతే, చచ్చేదాకా తట్టలమోతే.
Log in
to post comments
ఉండమనలేక ఊదర, పొమ్మనలేక పొగ పెట్టినట్లు.
Read more
about ఉండమనలేక ఊదర, పొమ్మనలేక పొగ పెట్టినట్లు.
Log in
to post comments
ఉండనిస్తే పండుతుంది, ఊడదీస్తే ఎండుతుంది.
Read more
about ఉండనిస్తే పండుతుంది, ఊడదీస్తే ఎండుతుంది.
Log in
to post comments
ఉండ ఇల్లు లేదు, పండ మంచం లేదు.
Read more
about ఉండ ఇల్లు లేదు, పండ మంచం లేదు.
Log in
to post comments
ఉంటే అమీరుసాహేబు, లేకుంటే పకీరుసాహెబు, చస్తే పీరుసాహెబు.
Read more
about ఉంటే అమీరుసాహేబు, లేకుంటే పకీరుసాహెబు, చస్తే పీరుసాహెబు.
Log in
to post comments
ఉంటే ఊరు, లేదా పాడు.
Read more
about ఉంటే ఊరు, లేదా పాడు.
Log in
to post comments
ఉంటే ఉగాది లేదా శివరాత్రి.
Read more
about ఉంటే ఉగాది లేదా శివరాత్రి.
Log in
to post comments
ఉంటే అమీరు లేదా పకీరు.
Read more
about ఉంటే అమీరు లేదా పకీరు.
Log in
to post comments
ఉంచుకున్నవాడు మొగుడు కాదు, పెంచుకున్న వాడు కొడుకుకాడు.
Read more
about ఉంచుకున్నవాడు మొగుడు కాదు, పెంచుకున్న వాడు కొడుకుకాడు.
Log in
to post comments
ఉంగరాలచేతితో మొట్టేవాడు చెబితేనే వింటారు.
Read more
about ఉంగరాలచేతితో మొట్టేవాడు చెబితేనే వింటారు.
Log in
to post comments
ఉంగరం చెడిపి బొంగరం, బొంగరం చెడిపి ఉంగరం చేసినట్లు.
Read more
about ఉంగరం చెడిపి బొంగరం, బొంగరం చెడిపి ఉంగరం చేసినట్లు.
Log in
to post comments
ఈ సంబడా(ళా)నికేనా ఇంత సంబరం? (సంబడం=సంబరం, వేడుక; సంబళం=జీతం).
Read more
about ఈ సంబడా(ళా)నికేనా ఇంత సంబరం? (సంబడం=సంబరం, వేడుక; సంబళం=జీతం).
Log in
to post comments
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »