Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
samathalu
. అందఱు శ్రీవైష్ణవులే, బుట్టెడు రొయ్యలెగిరిపోతున్నయి.
Read more
about . అందఱు శ్రీవైష్ణవులే, బుట్టెడు రొయ్యలెగిరిపోతున్నయి.
Log in
to post comments
అందఱూ అహింసాపరులే, అయితే కొడిపెట్ట ఎక్కడపోయినట్టు?
Read more
about అందఱూ అహింసాపరులే, అయితే కొడిపెట్ట ఎక్కడపోయినట్టు?
Log in
to post comments
అందఱు అందలమెక్కితే, మోసేదెవరూ?
Read more
about అందఱు అందలమెక్కితే, మోసేదెవరూ?
Log in
to post comments
అందఱిని మెప్పించటం అలవిగానిపని.
Read more
about అందఱిని మెప్పించటం అలవిగానిపని.
Log in
to post comments
అందరికి అన్ని రోగాలు, అడ్డెడు తప్పలాకు ఏ రోగములేదు.
Read more
about అందరికి అన్ని రోగాలు, అడ్డెడు తప్పలాకు ఏ రోగములేదు.
Log in
to post comments
అందరికి అన్నం పెట్టేవడు రైతు.
Read more
about అందరికి అన్నం పెట్టేవడు రైతు.
Log in
to post comments
అందఱికి అట్ల పండుగ, మనకి ముట్ల పండుగ.
Read more
about అందఱికి అట్ల పండుగ, మనకి ముట్ల పండుగ.
Log in
to post comments
అందఱికి శకునం చెప్పే బల్లి, తానుపోయి కుడితిలో పడ్డట్లు.
Read more
about అందఱికి శకునం చెప్పే బల్లి, తానుపోయి కుడితిలో పడ్డట్లు.
Log in
to post comments
అందఱికన్న తాడిచెట్టు పెద్ద.
Read more
about అందఱికన్న తాడిచెట్టు పెద్ద.
Log in
to post comments
అందని మానిపళ్ళకు ఆశపడ్డట్లు.
Read more
about అందని మానిపళ్ళకు ఆశపడ్డట్లు.
Log in
to post comments
అందని ఫూలు దేవికర్పణ.
Read more
about అందని ఫూలు దేవికర్పణ.
Log in
to post comments
అందని ద్రాక్షపళ్ళు పుల్లన.
Read more
about అందని ద్రాక్షపళ్ళు పుల్లన.
Log in
to post comments
అంత్య నిష్ఠురం కన్నా ఆది నిష్ఠురం మేలు.
Read more
about అంత్య నిష్ఠురం కన్నా ఆది నిష్ఠురం మేలు.
Log in
to post comments
అంతా మావాళ్ళే గానీ అన్నానికి రమ్మనేవాళ్ళులేరు.
Read more
about అంతా మావాళ్ళే గానీ అన్నానికి రమ్మనేవాళ్ళులేరు.
Log in
to post comments
అంతా బాపులే! అయితే, కోడిపెట్ట ఏమైట్లు?
Read more
about అంతా బాపులే! అయితే, కోడిపెట్ట ఏమైట్లు?
Log in
to post comments
అంతా అయినవాళ్ళే, మంచినీళ్ళు పుట్టవు.
Read more
about అంతా అయినవాళ్ళే, మంచినీళ్ళు పుట్టవు.
Log in
to post comments
అంతా తెలిసినవాడూలేడు, ఏమీ తెలియనివాడూ లేడు.
Read more
about అంతా తెలిసినవాడూలేడు, ఏమీ తెలియనివాడూ లేడు.
Log in
to post comments
అంతా తడిసిన తరువాత చలేమిటి.
Read more
about అంతా తడిసిన తరువాత చలేమిటి.
Log in
to post comments
అంతర్వేదికి అవతల అసలే ఊళ్ళులేవు.
Read more
about అంతర్వేదికి అవతల అసలే ఊళ్ళులేవు.
Log in
to post comments
అంతములేని చోటులేదు, ఆదిలేని ఆరంభములేదు.
Read more
about అంతములేని చోటులేదు, ఆదిలేని ఆరంభములేదు.
Log in
to post comments
Pages
« first
‹ previous
1
2
3
4
next ›
last »