Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
samethalu
ఈవేళ చస్తే రేపటికి రెండు.
Read more
about ఈవేళ చస్తే రేపటికి రెండు.
Log in
to post comments
ఈలోకంలో ధర్మం ఉంటే పరలోకంలో బంధువవుతుంది.
Read more
about ఈలోకంలో ధర్మం ఉంటే పరలోకంలో బంధువవుతుంది.
Log in
to post comments
ఈవల గట్టున ఉండే ఆవుకు ఆవలిగట్టు పచ్చన.
Read more
about ఈవల గట్టున ఉండే ఆవుకు ఆవలిగట్టు పచ్చన.
Log in
to post comments
ఈరక్క పెండ్లిలో పేరక్క గర్భదానం.
Read more
about ఈరక్క పెండ్లిలో పేరక్క గర్భదానం.
Log in
to post comments
ఈ మొద్దు మొహానికా ఆ గరుడసేవ.
Read more
about ఈ మొద్దు మొహానికా ఆ గరుడసేవ.
Log in
to post comments
ఈ మొహానికా సేరు పసుపు?
Read more
about ఈ మొహానికా సేరు పసుపు?
Log in
to post comments
ఈ పొడుము పీల్చనీవే, నీ పాడె బిగిస్తా అన్నాడుట.
Read more
about ఈ పొడుము పీల్చనీవే, నీ పాడె బిగిస్తా అన్నాడుట.
Log in
to post comments
ఈపిలేని చోట పేలు వెతికినట్లు.
Read more
about ఈపిలేని చోట పేలు వెతికినట్లు.
Log in
to post comments
ఈ నెలలో వడ్డీలేదు, వచ్చేనెలలో అసలూ లేదు.
Read more
about ఈ నెలలో వడ్డీలేదు, వచ్చేనెలలో అసలూ లేదు.
Log in
to post comments
ఈనాడు ఇంటిలో, రేపు మట్టిలో.
Read more
about ఈనాడు ఇంటిలో, రేపు మట్టిలో.
Log in
to post comments
ఈనిన పులికి ఆకలెక్కువ.
Read more
about ఈనిన పులికి ఆకలెక్కువ.
Log in
to post comments
ఈనిన పిల్లికి ఇల్లూ వాకిలి తెలియనంత ఆకలి.
Read more
about ఈనిన పిల్లికి ఇల్లూ వాకిలి తెలియనంత ఆకలి.
Log in
to post comments
ఈనగాచి నక్కలపాలు చేసినట్లు.
Read more
about ఈనగాచి నక్కలపాలు చేసినట్లు.
Log in
to post comments
ఈతవచ్చినప్పుడు లోతనిపించునా?
Read more
about ఈతవచ్చినప్పుడు లోతనిపించునా?
Log in
to post comments
ఈతవచ్చిన వానికే జలగండం.
Read more
about ఈతవచ్చిన వానికే జలగండం.
Log in
to post comments
ఈతనీళ్ళు పడితే పాతజోళ్ళు వెళ్ళుతవి; ఇప్పనీళ్ళు (నీళ్ళు--కల్లు) పడితే ఎప్పటిజోళ్ళైనా వెళ్ళుతవి.
Read more
about ఈతనీళ్ళు పడితే పాతజోళ్ళు వెళ్ళుతవి; ఇప్పనీళ్ళు (నీళ్ళు--కల్లు) పడితే ఎప్పటిజోళ్ళైనా వెళ్ళుతవి.
Log in
to post comments
ఈతచెట్టు కింద (తాటిచెట్టు)పాలి తాగినా కల్లే అంటారు.
Read more
about ఈతచెట్టు కింద (తాటిచెట్టు)పాలి తాగినా కల్లే అంటారు.
Log in
to post comments
ఈతచెట్టు ఇల్లుకాదు, తాటిచెట్టు తల్లికాదు.
Read more
about ఈతచెట్టు ఇల్లుకాదు, తాటిచెట్టు తల్లికాదు.
Log in
to post comments
ఈతగింజ ఇచ్చి తాటిగింజ లాగినట్లు.
Read more
about ఈతగింజ ఇచ్చి తాటిగింజ లాగినట్లు.
Log in
to post comments
ఈతకు మించిన లోతులేదు, గోచీకి మించిన దరిద్రం లేదు.
Read more
about ఈతకు మించిన లోతులేదు, గోచీకి మించిన దరిద్రం లేదు.
Log in
to post comments
Pages
« first
‹ previous
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »