Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
తెలుగు సామెతలు
ఉండి ఉండి ఉప్పరవానిని కట్టుకుంటే, తట్ట తట్టకూ తలపోతలే.
Read more
about ఉండి ఉండి ఉప్పరవానిని కట్టుకుంటే, తట్ట తట్టకూ తలపోతలే.
Log in
to post comments
ఉండమనలేక ఊదర, పొమ్మనలేక పొగ పెట్టినట్లు.
Read more
about ఉండమనలేక ఊదర, పొమ్మనలేక పొగ పెట్టినట్లు.
Log in
to post comments
ఉండనిస్తే పండుతుంది, ఊడదీస్తే ఎండుతుంది.
Read more
about ఉండనిస్తే పండుతుంది, ఊడదీస్తే ఎండుతుంది.
Log in
to post comments
ఉండ ఇల్లు లేదు, పండ మంచం లేదు.
Read more
about ఉండ ఇల్లు లేదు, పండ మంచం లేదు.
Log in
to post comments
ఉంటే ఊరు, లేదా పాడు.
Read more
about ఉంటే ఊరు, లేదా పాడు.
Log in
to post comments
ఉంటే ఉగాది లేదా శివరాత్రి.
Read more
about ఉంటే ఉగాది లేదా శివరాత్రి.
Log in
to post comments
ఉంటే అమీరుసాహేబు, లేకుంటే పకీరుసాహెబు, చస్తే పీరుసాహెబు.
Read more
about ఉంటే అమీరుసాహేబు, లేకుంటే పకీరుసాహెబు, చస్తే పీరుసాహెబు.
Log in
to post comments
ఉంటే అమీరు లేదా పకీరు.
Read more
about ఉంటే అమీరు లేదా పకీరు.
Log in
to post comments
ఉంచుకున్నవాడు మొగుడు కాదు, పెంచుకున్న వాడు కొడుకుకాడు.
Read more
about ఉంచుకున్నవాడు మొగుడు కాదు, పెంచుకున్న వాడు కొడుకుకాడు.
Log in
to post comments
ఉంగరాలచేతితో మొట్టేవాడు చెబితేనే వింటారు.
Read more
about ఉంగరాలచేతితో మొట్టేవాడు చెబితేనే వింటారు.
Log in
to post comments
Pages
« మొదటికి
‹ వెనుకకు
1
2
3
4
5
6
7
8
9
…
ముందుకు ›
చివరికి »