Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
తెలుగు సామెతలు
ఉంగరం చెడిపి బొంగరం, బొంగరం చెడిపి ఉంగరం చేసినట్లు.
Read more
about ఉంగరం చెడిపి బొంగరం, బొంగరం చెడిపి ఉంగరం చేసినట్లు.
Log in
to post comments
ఈవేళ చస్తే రేపటికి రెండు.
Read more
about ఈవేళ చస్తే రేపటికి రెండు.
Log in
to post comments
ఈవల గట్టున ఉండే ఆవుకు ఆవలిగట్టు పచ్చన.
Read more
about ఈవల గట్టున ఉండే ఆవుకు ఆవలిగట్టు పచ్చన.
Log in
to post comments
ఈలోకంలో ధర్మం ఉంటే పరలోకంలో బంధువవుతుంది.
Read more
about ఈలోకంలో ధర్మం ఉంటే పరలోకంలో బంధువవుతుంది.
Log in
to post comments
ఈరక్క పెండ్లిలో పేరక్క గర్భదానం.
Read more
about ఈరక్క పెండ్లిలో పేరక్క గర్భదానం.
Log in
to post comments
ఈపిలేని చోట పేలు వెతికినట్లు.
Read more
about ఈపిలేని చోట పేలు వెతికినట్లు.
Log in
to post comments
ఈనిన పులికి ఆకలెక్కువ.
Read more
about ఈనిన పులికి ఆకలెక్కువ.
Log in
to post comments
ఈనిన పిల్లికి ఇల్లూ వాకిలి తెలియనంత ఆకలి.
Read more
about ఈనిన పిల్లికి ఇల్లూ వాకిలి తెలియనంత ఆకలి.
Log in
to post comments
ఈనాడు ఇంటిలో, రేపు మట్టిలో.
Read more
about ఈనాడు ఇంటిలో, రేపు మట్టిలో.
Log in
to post comments
ఈనగాచి నక్కలపాలు చేసినట్లు.
Read more
about ఈనగాచి నక్కలపాలు చేసినట్లు.
Log in
to post comments
Pages
« మొదటికి
‹ వెనుకకు
1
2
3
4
5
6
7
8
9
…
ముందుకు ›
చివరికి »