తెలుగు యునికోడ్ ఖతులు (ఫాంట్స్)

ఇప్పుడు తెలుగులో కొత్త యునికోడ్ ఖతులు(fonts) అందుబాటులో ఉన్నాయి .. ఇవి ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రబుత్వం అందుబాటులో ఉంచింది.. ఈ ఖతులను మీ కంప్యూటర్ లో నిక్షిప్తం చేసుకొని వాడుకోవచ్చు.. వివరాలకు ఈ క్రింది లంకెను చూడండి

http://teluguvijayam.org/fonts.html

 

ఖతి  పేరు నమూనా లంకెలు దిగుమతికై లంకెలు

ఖతి నమూనా

దిగుమతి కై (to Download)

ఖతి నమూనా

దిగుమతి కై (to Download)

ఖతి నమూనా

దిగుమతి కై (to Download)

ఖతి నమూనా

దిగుమతి కై (to Download)

ఖతి నమూనా

దిగుమతి కై (to Download)

ఖతి నమూనా

దిగుమతి కై (to Download)

ఖతి నమూనా

దిగుమతి కై (to Download)

ఖతి నమూనా

దిగుమతి కై (to Download)

ఖతి నమూనా

దిగుమతి కై (to Download)
ఖతి నమూనా దిగుమతి కై (to Download)
ఖతి నమూనా

 

దిగుమతి కై (to Download)
ఖతి నమూనా దిగుమతి కై (to Download)
ఖతి నమూనా దిగుమతి కై (to Download)
ఖతి నమూనా దిగుమతి కై (to Download)
ఖతి నమూనా దిగుమతి కై (to Download)
ఖతి నమూనా

 

దిగుమతి కై (to Download)

 

ఖతి నమూనా

 

దిగుమతి కై (To Download)

 

ఖతి నమూనా

 

దిగుమతి కై (to Download)

 

ఈ ఖతులను వాడుకోవటం ఎలా ?

1 మొదటగా మీకు కావల్సిన ఖతిపై మౌస్ క్లిక్ చేసాక  "Save this file to disk" అని వస్తుంది. మీ కంప్యూటర్లో కావల్సిన చోట నిక్షిప్తం చేసుకోండి.
2 మీ కంప్యూటర్లో  "Start " బటన్ ద్వారా "Control Panel"  లోకి వెళ్ళండి. అక్కడ "Fonts"  అనే ఎంపిక మీద మౌస్ డబల్ క్లిక్ చేయండి.
౩. విండోస్ మెనూలో "File" ఎంపిక చేసుకొని "Install New Font  ఎంపిక చేసుకొని మొదట నిక్షిప్తం చేసుకున్న ఖతి ప్రదేశాన్ని ఎంచుకోగానే అక్కడ ఉన్న ఖతిని "Add New Font"
   వద్ద ఎంచుకొని "ok" క్లిక్ చేయడం ద్వారా మీరు ఎంచుకున్న ఖతి మీ కంప్యూటర్లో నిక్షిప్తం అవుతుంది.
   Click File option on window menu -> Install New Font -> Select the location of Font Installed and Point to Font Installed -> Click Ok

4 మీకు కావల్సిన అప్ప్లికేషన్‌లో మిగతా ఖతులతో పాటు నూతన ఖతి కూడా ఉంటుంది.
                                         లేదా
మీ కంప్యూటర్లో నిక్షిప్తం అయిన ఖతిని Copy చేసుకొని Windows- డైరక్టరీ --> Fonts-> Paste  ద్వారా కూడా మీరు డవున్లోడ్ చేసుకున్న ఖతి మీకు వాడకానికి అందుబాటులోకి వస్తుంది.