నీవు లేక చీకటి అయినది నా జీవితం కానీ నీ రాక తో వెలుగు నింపు తావని ఎదురు చూస్తున్న నాకు ఇక ఆ చేకటి నే చెలిమిని చేసి నన్ను ఆ నిశీధి లోనే ఉంచి నాకు ఉషోదయం లేకుండా చేయకే సఖి !!!!!!!