రంగస్థల అనుభవం ఆయన్ని తీర్చిదిద్దింది పద్యం ఆయన గళంలో వయ్యారాలు పోయింది దుర్యోధనుడు, రావణుడు, ఘటోత్కచుడు.... ఇలా ఎన్నో పాత్రలకు ఆయన కంఠం జీవం పోసింది ఎస్వీరంగారావు, రేలంగి, రమణారెడ్డి ...... ఇలా ఎందఱో నటులకు ఆయన కంఠం అమరి పోయింది
రంగస్థల అనుభవం ఆయన్ని తీర్చిదిద్దింది పద్యం ఆయన గళంలో వయ్యారాలు పోయింది
దుర్యోధనుడు, రావణుడు, ఘటోత్కచుడు.... ఇలా ఎన్నో పాత్రలకు ఆయన కంఠం జీవం పోసింది
ఎస్వీరంగారావు, రేలంగి, రమణారెడ్డి ...... ఇలా ఎందఱో నటులకు ఆయన కంఠం అమరి పోయింది