Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
telugu
ఇంటివాడు ఈకన కొడితే, బయటివాడు పోకన కొడతాడు.
Read more
about ఇంటివాడు ఈకన కొడితే, బయటివాడు పోకన కొడతాడు.
Log in
to post comments
ఇంటివాడు 'ఇలో' అంటే బయటివాడు 'పొలో' అన్నాడుట.
Read more
about ఇంటివాడు 'ఇలో' అంటే బయటివాడు 'పొలో' అన్నాడుట.
Log in
to post comments
ఇంటివాడివలే చేసేవాడులేడు, బయటివాడివలే తినేవాడూ లేడు.
Read more
about ఇంటివాడివలే చేసేవాడులేడు, బయటివాడివలే తినేవాడూ లేడు.
Log in
to post comments
ఇంటిలక్ష్మిని ఇంటివాకిలి చెబుతుంది.
Read more
about ఇంటిలక్ష్మిని ఇంటివాకిలి చెబుతుంది.
Log in
to post comments
ఇంటిమొగుడు మట్టిగబ్బు, పొరుగింటి మొగుడు పూలవాసన.
Read more
about ఇంటిమొగుడు మట్టిగబ్బు, పొరుగింటి మొగుడు పూలవాసన.
Log in
to post comments
ఇంటిమొగుడు కుంటెనకాడైతే (తార్పుడుకాడు) ఱంకుకు రామేశ్వరం పోవలెనా?
Read more
about ఇంటిమొగుడు కుంటెనకాడైతే (తార్పుడుకాడు) ఱంకుకు రామేశ్వరం పోవలెనా?
Log in
to post comments
ఇంటిమీద రాయి వేసి, వీపు ఒగ్గినట్లు.
Read more
about ఇంటిమీద రాయి వేసి, వీపు ఒగ్గినట్లు.
Log in
to post comments
ఇంటిమగనికి ఎద్దుబండి, బయటి మొగనికి గుఱ్ఱలబండి.
Read more
about ఇంటిమగనికి ఎద్దుబండి, బయటి మొగనికి గుఱ్ఱలబండి.
Log in
to post comments
ఇంటిమగనికి ఈచ(త) కట్లు, బయటి మొగనికి తాటికట్లు.
Read more
about ఇంటిమగనికి ఈచ(త) కట్లు, బయటి మొగనికి తాటికట్లు.
Log in
to post comments
ఇంటిపేరు క్షీరసాగరం వారు, ఇంట్లో మజ్జిగచుక్కకు గతిలేదు.
Read more
about ఇంటిపేరు క్షీరసాగరం వారు, ఇంట్లో మజ్జిగచుక్కకు గతిలేదు.
Log in
to post comments
ఇంటిపేరు కస్తూరివారు, ఇంట్లో గబ్బిలాల (పెంట) కంపు.
Read more
about ఇంటిపేరు కస్తూరివారు, ఇంట్లో గబ్బిలాల (పెంట) కంపు.
Log in
to post comments
ఇంటికి పెద్దకొడుకు, పెద్దాల్లుడే లెక్కబడేది.
Read more
about ఇంటికి పెద్దకొడుకు, పెద్దాల్లుడే లెక్కబడేది.
Log in
to post comments
ఇంటికి పెద్దకొడుకై పుట్టేకన్నా, అడవిలో తుమ్మదుబ్బై పుట్టేది మేలు.
Read more
about ఇంటికి పెద్దకొడుకై పుట్టేకన్నా, అడవిలో తుమ్మదుబ్బై పుట్టేది మేలు.
Log in
to post comments
ఇంటిపిల్ల ఇగిలిస్తే, లంజపిల్ల గంజికేడ్చిందట.
Read more
about ఇంటిపిల్ల ఇగిలిస్తే, లంజపిల్ల గంజికేడ్చిందట.
Log in
to post comments
ఇంటినిండా కోళ్ళున్నా పక్కింటి కోడే కూయాల్సి వచ్చింది.
Read more
about ఇంటినిండా కోళ్ళున్నా పక్కింటి కోడే కూయాల్సి వచ్చింది.
Log in
to post comments
ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడు.
Read more
about ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడు.
Log in
to post comments
ఇంటిదీపమని ముద్దు పెట్టుకుంటే, మీసాలన్నీ తెగకాలినవట.
Read more
about ఇంటిదీపమని ముద్దు పెట్టుకుంటే, మీసాలన్నీ తెగకాలినవట.
Log in
to post comments
ఇంటిగుట్టు లంకకు చేటు.
Read more
about ఇంటిగుట్టు లంకకు చేటు.
Log in
to post comments
ఇంటి గుట్టు పెరుమాళ్ళ కెరుక.
Read more
about ఇంటి గుట్టు పెరుమాళ్ళ కెరుక.
Log in
to post comments
ఇంటి కోడళ్ళు తిన్నా కోళ్ళు తిన్నా వృధాగా పోదు.
Read more
about ఇంటి కోడళ్ళు తిన్నా కోళ్ళు తిన్నా వృధాగా పోదు.
Log in
to post comments
Pages
« first
‹ previous
…
8
9
10
11
12
13
14
15
16
…
next ›
last »