Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
telugu
ఇడిసిన గుద్ద వీధికి పెద్ద.
Read more
about ఇడిసిన గుద్ద వీధికి పెద్ద.
Log in
to post comments
ఇట్లైతే వైద్య కట్నం, అట్లైతే వైతరణీ గోదానం.
Read more
about ఇట్లైతే వైద్య కట్నం, అట్లైతే వైతరణీ గోదానం.
Log in
to post comments
ఇటువేస్తే హనుమంతుడు, అటువేస్తే వీరభద్రుడు.
Read more
about ఇటువేస్తే హనుమంతుడు, అటువేస్తే వీరభద్రుడు.
Log in
to post comments
ఇటుకులాడికి రవిక పెడితే, కంపకు పెట్టి చింపుకున్నదట.
Read more
about ఇటుకులాడికి రవిక పెడితే, కంపకు పెట్టి చింపుకున్నదట.
Log in
to post comments
ఇటిటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు.
Read more
about ఇటిటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు.
Log in
to post comments
ఇచ్చేవానికి పత్రమూ వద్దు, చచ్చేవానికి మందు వద్దు.
Read more
about ఇచ్చేవానికి పత్రమూ వద్దు, చచ్చేవానికి మందు వద్దు.
Log in
to post comments
ఇచ్చేవాడిని చూస్తే చచ్చేవాడైనా లేస్తాడు.
Read more
about ఇచ్చేవాడిని చూస్తే చచ్చేవాడైనా లేస్తాడు.
Log in
to post comments
ఇచ్చేవాడు తీసుకునే వాడికి లోకువ.
Read more
about ఇచ్చేవాడు తీసుకునే వాడికి లోకువ.
Log in
to post comments
ఇచ్చేటప్పుడు కాముని పండుగ, పుచ్చుకునేప్పుడు దీపావళి పండుగ.(అప్పు)
Read more
about ఇచ్చేటప్పుడు కాముని పండుగ, పుచ్చుకునేప్పుడు దీపావళి పండుగ.(అప్పు)
Log in
to post comments
ఇచ్చే గొడ్డునే పితికేది.
Read more
about ఇచ్చే గొడ్డునే పితికేది.
Log in
to post comments
ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటే వ్యవహారం, వచ్చిపోతూ ఉంటే బాంధవ్యం.
Read more
about ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటే వ్యవహారం, వచ్చిపోతూ ఉంటే బాంధవ్యం.
Log in
to post comments
ఇచ్చిననాడు ఇంత పీనుగ వెళ్ళినట్లు, పుచ్చుకున్ననాడు పుత్రకామేష్టి.
Read more
about ఇచ్చిననాడు ఇంత పీనుగ వెళ్ళినట్లు, పుచ్చుకున్ననాడు పుత్రకామేష్టి.
Log in
to post comments
ఇచ్చినవాడే నచ్చినవాడు, చచ్చినవాడే అచ్చినవాడు.
Read more
about ఇచ్చినవాడే నచ్చినవాడు, చచ్చినవాడే అచ్చినవాడు.
Log in
to post comments
ఇచ్చినవాడు దాత, ఇవ్వనివాడు రోత.
Read more
about ఇచ్చినవాడు దాత, ఇవ్వనివాడు రోత.
Log in
to post comments
ఇచ్చినవాడు తలమీద, ఇవ్వనివాడు నేలమీద.
Read more
about ఇచ్చినవాడు తలమీద, ఇవ్వనివాడు నేలమీద.
Log in
to post comments
ఇచ్చినవాడు కుక్క, (పిల్లను) చేసుకున్న వాడు చుక్క.
Read more
about ఇచ్చినవాడు కుక్క, (పిల్లను) చేసుకున్న వాడు చుక్క.
Log in
to post comments
ఇచ్చినమ్మ ఈగ, పుచ్చుకొన్నమ్మ పులి.
Read more
about ఇచ్చినమ్మ ఈగ, పుచ్చుకొన్నమ్మ పులి.
Log in
to post comments
ఇచ్చిన నిష్టూరం కంటే ఇవ్వని నిష్టూరమే మేలు.
Read more
about ఇచ్చిన నిష్టూరం కంటే ఇవ్వని నిష్టూరమే మేలు.
Log in
to post comments
ఇచ్చిత్రపు పచ్చి పులుసు, ఇస్తర మింగిందట.
Read more
about ఇచ్చిత్రపు పచ్చి పులుసు, ఇస్తర మింగిందట.
Log in
to post comments
ఇచ్చి తిరిగేది కోమటి, తీసుకొని తిప్పేది కంసాలి.
Read more
about ఇచ్చి తిరిగేది కోమటి, తీసుకొని తిప్పేది కంసాలి.
Log in
to post comments
Pages
« first
‹ previous
…
5
6
7
8
9
10
11
12
13
…
next ›
last »