Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
telugu
ఇల్లు తిరిగిరమ్మంటే, ఇలారం తిరిగి వచ్చినట్లు.
Read more
about ఇల్లు తిరిగిరమ్మంటే, ఇలారం తిరిగి వచ్చినట్లు.
Log in
to post comments
ఇల్లు దాటిన ఆడది లోకానికి లోకువ.
Read more
about ఇల్లు దాటిన ఆడది లోకానికి లోకువ.
Log in
to post comments
ఇల్లు చూసి పిల్లి సమర్తాడిందిట.
Read more
about ఇల్లు చూసి పిల్లి సమర్తాడిందిట.
Log in
to post comments
ఇల్లు చూసి ఇల్లాలిని చూడమన్నారు.
Read more
about ఇల్లు చూసి ఇల్లాలిని చూడమన్నారు.
Log in
to post comments
ఇల్లు కాలుతుండగా వాసాలు దూసుకున్నట్లు.
Read more
about ఇల్లు కాలుతుండగా వాసాలు దూసుకున్నట్లు.
Log in
to post comments
ఇల్లు కాలుతుంటే బావి తవ్వించినట్లు.
Read more
about ఇల్లు కాలుతుంటే బావి తవ్వించినట్లు.
Log in
to post comments
ఇల్లు కాలి ఒకడేడుస్తుంటె, చుట్టకు నిప్పివ్వమన్నట్టు.
Read more
about ఇల్లు కాలి ఒకడేడుస్తుంటె, చుట్టకు నిప్పివ్వమన్నట్టు.
Log in
to post comments
ఇల్లు కాలిపోతుంది ఈర్రాజూ అంటె నాదేమిపోతుంది నరసరాజూ అన్నాట్ట.
Read more
about ఇల్లు కాలిపోతుంది ఈర్రాజూ అంటె నాదేమిపోతుంది నరసరాజూ అన్నాట్ట.
Log in
to post comments
ఇల్లు కాలి ఒకడేడిస్తే, ఇంగిలీకాలకు ఇంకోకడేడ్చాడుట.
Read more
about ఇల్లు కాలి ఒకడేడిస్తే, ఇంగిలీకాలకు ఇంకోకడేడ్చాడుట.
Log in
to post comments
ఇల్లు కాలి ఒకడేడ్చే, ఒళ్ళుకాలి ఒకడేడ్చే.
Read more
about ఇల్లు కాలి ఒకడేడ్చే, ఒళ్ళుకాలి ఒకడేడ్చే.
Log in
to post comments
ఇల్లు కాలింది జంగమయ్యా ! అంటే, నాజోలె, కప్పెర నాదగ్గరే ఉన్నాయిలే అన్నాడుట.
Read more
about ఇల్లు కాలింది జంగమయ్యా ! అంటే, నాజోలె, కప్పెర నాదగ్గరే ఉన్నాయిలే అన్నాడుట.
Log in
to post comments
ఇల్లు కాలబెట్టి జల్లెడతో నీళ్ళు పోసినట్టు.
Read more
about ఇల్లు కాలబెట్టి జల్లెడతో నీళ్ళు పోసినట్టు.
Log in
to post comments
ఇల్లు కట్టిచూడు, పెళ్ళి చేసిచూడు.
Read more
about ఇల్లు కట్టిచూడు, పెళ్ళి చేసిచూడు.
Log in
to post comments
ఇల్లు కట్టగానే ఎలుకల రావిడి.
Read more
about ఇల్లు కట్టగానే ఎలుకల రావిడి.
Log in
to post comments
ఇల్లు ఎక్కి గంతులేస్తూ, చూసేవాని మీద తుపాకి పేలుస్తా అన్నదిట.
Read more
about ఇల్లు ఎక్కి గంతులేస్తూ, చూసేవాని మీద తుపాకి పేలుస్తా అన్నదిట.
Log in
to post comments
ఇల్లు ఎక్కి, కోక విప్పినట్లు.
Read more
about ఇల్లు ఎక్కి, కోక విప్పినట్లు.
Log in
to post comments
ఇల్లు ఎక్కి, కొరవి తిప్పినట్లు.
Read more
about ఇల్లు ఎక్కి, కొరవి తిప్పినట్లు.
Log in
to post comments
ఇల్లు ఉండగా ఇడుపున (గోడపక్క) పెట్టుక తినవలెనా?
Read more
about ఇల్లు ఉండగా ఇడుపున (గోడపక్క) పెట్టుక తినవలెనా?
Log in
to post comments
ఇల్లు ఈడుమాను, పందిరి పట్టిమంచం.
Read more
about ఇల్లు ఈడుమాను, పందిరి పట్టిమంచం.
Log in
to post comments
ఇల్లు ఈగలపెంట, దొడ్డి దోమలపెంట.
Read more
about ఇల్లు ఈగలపెంట, దొడ్డి దోమలపెంట.
Log in
to post comments
Pages
« first
‹ previous
…
2
3
4
5
6
7
8
9
10
…
next ›
last »