Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
telugu
ఆవునిచ్చి పలుపు దాచినట్లు.
Read more
about ఆవునిచ్చి పలుపు దాచినట్లు.
Log in
to post comments
ఆవు నలుపైతే పాలు నలుపా?
Read more
about ఆవు నలుపైతే పాలు నలుపా?
Log in
to post comments
ఆవు తొలిచూలు, గేదె మలిచూలు.
Read more
about ఆవు తొలిచూలు, గేదె మలిచూలు.
Log in
to post comments
ఆవు చేల్లో మేస్తే, దూడ గట్టున మేస్తుందా?
Read more
about ఆవు చేల్లో మేస్తే, దూడ గట్టున మేస్తుందా?
Log in
to post comments
ఆవు ఎక్కడ తిరిగితేనేమీ? ఇంటికివచ్చి కడివేస్తే (పాలిస్తే) చాలు.
Read more
about ఆవు ఎక్కడ తిరిగితేనేమీ? ఇంటికివచ్చి కడివేస్తే (పాలిస్తే) చాలు.
Log in
to post comments
ఆవాలు తిన్నమ్మకు యావ, ఉలవలు తిన్నమ్మకు ఉలుకు.
Read more
about ఆవాలు తిన్నమ్మకు యావ, ఉలవలు తిన్నమ్మకు ఉలుకు.
Log in
to post comments
ఆవగింజకు సందు ఉంటే, అఱవై గారెలు అప్పుడే తిననా (లాగించనా)
Read more
about ఆవగింజకు సందు ఉంటే, అఱవై గారెలు అప్పుడే తిననా (లాగించనా)
Log in
to post comments
ఆవగింజ అట్టే దాచి గుమ్మడికాయ కుప్ప మీద వేసినట్టు.
Read more
about ఆవగింజ అట్టే దాచి గుమ్మడికాయ కుప్ప మీద వేసినట్టు.
Log in
to post comments
ఆలు సొత్తు, అత్త తొత్తు.
Read more
about ఆలు సొత్తు, అత్త తొత్తు.
Log in
to post comments
ఆలు లేనివానికి హనుమంతరాయని గుడి, బిడియమిడిచినవాడికి వీరప్ప గుడి శరణ్యం.
Read more
about ఆలు లేనివానికి హనుమంతరాయని గుడి, బిడియమిడిచినవాడికి వీరప్ప గుడి శరణ్యం.
Log in
to post comments
ఆలు లేదు చూలూ లేదు కొడుకుపేరు సోమలింగం.
Read more
about ఆలు లేదు చూలూ లేదు కొడుకుపేరు సోమలింగం.
Log in
to post comments
ఆలు లేత, నారు ముదురు కావాల.
Read more
about ఆలు లేత, నారు ముదురు కావాల.
Log in
to post comments
ఆలుమగని సందు ఆరామడల దూరం.
Read more
about ఆలుమగని సందు ఆరామడల దూరం.
Log in
to post comments
ఆలుమగలొకటయ్యేవఱకే అందఱితో అవసరం (పని).
Read more
about ఆలుమగలొకటయ్యేవఱకే అందఱితో అవసరం (పని).
Log in
to post comments
ఆలుమగల కలహం అరికకూడు వండినంతసేపు.
Read more
about ఆలుమగల కలహం అరికకూడు వండినంతసేపు.
Log in
to post comments
ఆలుమగల కలహం, అన్నం తినేదాకానే.
Read more
about ఆలుమగల కలహం, అన్నం తినేదాకానే.
Log in
to post comments
ఆలుమగల కలహం అద్దంమీద పెసరగింజ ఉన్నంతసేపే.
Read more
about ఆలుమగల కలహం అద్దంమీద పెసరగింజ ఉన్నంతసేపే.
Log in
to post comments
ఆలు మంచిది కాకున్న ఆరుబిడ్డల తల్లినైనా విడవాలి.
Read more
about ఆలు మంచిది కాకున్న ఆరుబిడ్డల తల్లినైనా విడవాలి.
Log in
to post comments
ఆలు బెల్లమాయె, తల్లి విషమాయె.
Read more
about ఆలు బెల్లమాయె, తల్లి విషమాయె.
Log in
to post comments
ఆలుబిడ్డలు అన్నానికి ఆకోరిస్తుంటే, లంజకు బిడ్డలులేరని రామేశ్వరం పోయినాడు.
Read more
about ఆలుబిడ్డలు అన్నానికి ఆకోరిస్తుంటే, లంజకు బిడ్డలులేరని రామేశ్వరం పోయినాడు.
Log in
to post comments
Pages
« first
‹ previous
…
13
14
15
16
17
18
19
20
21
…
next ›
last »