Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
telugu
ఆరునెలకి చస్తాడనగా అసలు గుణం మారుతుంది.
Read more
about ఆరునెలకి చస్తాడనగా అసలు గుణం మారుతుంది.
Log in
to post comments
ఆరునెలలకు చచ్చేవానికి అరుంధతి కనపడదు.
Read more
about ఆరునెలలకు చచ్చేవానికి అరుంధతి కనపడదు.
Log in
to post comments
ఆరునెలలకి చచ్చెవానికి అల్ప బుద్ధి పుడుతుంది.
Read more
about ఆరునెలలకి చచ్చెవానికి అల్ప బుద్ధి పుడుతుంది.
Log in
to post comments
ఆరు ఆఆవులమ్మ మూడు ఆవులమ్మ ఇంటికి నేతికి వెళ్ళిందట.
Read more
about ఆరు ఆఆవులమ్మ మూడు ఆవులమ్మ ఇంటికి నేతికి వెళ్ళిందట.
Log in
to post comments
అరికకోస్తే ఇల్లంతా గింజలు, దంచితే దొడ్డి అంతా పొట్టు.
Read more
about అరికకోస్తే ఇల్లంతా గింజలు, దంచితే దొడ్డి అంతా పొట్టు.
Log in
to post comments
ఆరాటమే గానీ పోరాటం లేదు.
Read more
about ఆరాటమే గానీ పోరాటం లేదు.
Log in
to post comments
ఆరాటపు పెండ్లికొడుకు పేరంటాల వెంటపడ్డాడట.
Read more
about ఆరాటపు పెండ్లికొడుకు పేరంటాల వెంటపడ్డాడట.
Log in
to post comments
ఆరంభశూరునికి ఆర్భాటమెక్కువ.
Read more
about ఆరంభశూరునికి ఆర్భాటమెక్కువ.
Log in
to post comments
ఆయుస్సు తీరినవాడు ఆరునెలకి చస్తే, అనుమాన పడినవాడు అప్పుడే చస్తాడు.
Read more
about ఆయుస్సు తీరినవాడు ఆరునెలకి చస్తే, అనుమాన పడినవాడు అప్పుడే చస్తాడు.
Log in
to post comments
ఆయుస్సులేక చస్తారు గానీ ఔషదం లేక గాదు.
Read more
about ఆయుస్సులేక చస్తారు గానీ ఔషదం లేక గాదు.
Log in
to post comments
ఆయువు గట్టిదైతే అన్నీ పోతవి.
Read more
about ఆయువు గట్టిదైతే అన్నీ పోతవి.
Log in
to post comments
ఆయాసం ఒకరిది అనుభవం ఇంకొకరిది.
Read more
about ఆయాసం ఒకరిది అనుభవం ఇంకొకరిది.
Log in
to post comments
ఆయన ఉంటే మంగలినైనా పిలుచుకొచ్చేవారు కదా అని వాపోయినట్లు.
Read more
about ఆయన ఉంటే మంగలినైనా పిలుచుకొచ్చేవారు కదా అని వాపోయినట్లు.
Log in
to post comments
ఆమె పేరు కుంతలమ్మ, చూడబోతే బట్టతల.
Read more
about ఆమె పేరు కుంతలమ్మ, చూడబోతే బట్టతల.
Log in
to post comments
ఆముదముకొలిచే తవ్వ ఎప్పుడూ జిడ్డే.
Read more
about ఆముదముకొలిచే తవ్వ ఎప్పుడూ జిడ్డే.
Log in
to post comments
ఆముదపు విత్తులు ఆణిముత్యాలగునా?
Read more
about ఆముదపు విత్తులు ఆణిముత్యాలగునా?
Log in
to post comments
ఆపదలో అడ్డుపడేవాడే చుట్టము.
Read more
about ఆపదలో అడ్డుపడేవాడే చుట్టము.
Log in
to post comments
ఆపదలైనా సంపదలైనా ఒంటరిగా రావు.
Read more
about ఆపదలైనా సంపదలైనా ఒంటరిగా రావు.
Log in
to post comments
ఆదిలోనే హంసపాది (దు).
Read more
about ఆదిలోనే హంసపాది (దు).
Log in
to post comments
ఆదారి ఎక్కడికి పోతుందీ అంటే, ఎక్కడికీపోదు. నేను పుట్టిందిమొదలు యిక్కడనే ఉంది-అన్నట్లు.
Read more
about ఆదారి ఎక్కడికి పోతుందీ అంటే, ఎక్కడికీపోదు. నేను పుట్టిందిమొదలు యిక్కడనే ఉంది-అన్నట్లు.
Log in
to post comments
Pages
« first
‹ previous
…
15
16
17
18
19
20
21
22
23
…
next ›
last »