Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
telugu
ఆ ఇంటికి దడిలేదు, ఈ ఇంటికి గడిలేదు.
Read more
about ఆ ఇంటికి దడిలేదు, ఈ ఇంటికి గడిలేదు.
Log in
to post comments
ఆ ఇంటికి తలుపులేదు, ఈ ఇంటికి దారబంధములేదు.
Read more
about ఆ ఇంటికి తలుపులేదు, ఈ ఇంటికి దారబంధములేదు.
Log in
to post comments
'ఆఁ' అంటే అలసిపోతుంది, 'ఊ' అంటే ఊపిరిపోతుంది.
Read more
about 'ఆఁ' అంటే అలసిపోతుంది, 'ఊ' అంటే ఊపిరిపోతుంది.
Log in
to post comments
'ఆఁ' అంటె ఆరునెలలు.
Read more
about 'ఆఁ' అంటె ఆరునెలలు.
Log in
to post comments
'ఆఁ' అంటే అపరాధము. 'ఊ' అంటే ఉపరాధము; నారాయణా అంటే బూతుమాట.
Read more
about 'ఆఁ' అంటే అపరాధము. 'ఊ' అంటే ఉపరాధము; నారాయణా అంటే బూతుమాట.
Log in
to post comments
అస్తమానం అరచే పిల్లి ఎలుకను పట్టలేదు.
Read more
about అస్తమానం అరచే పిల్లి ఎలుకను పట్టలేదు.
Log in
to post comments
అసూయ ముందు, ఆడది వెనుక.
Read more
about అసూయ ముందు, ఆడది వెనుక.
Log in
to post comments
అసూయ పొరుగింటి గుఱ్ఱాన్ని గాడిద అనిపిస్తుంది.
Read more
about అసూయ పొరుగింటి గుఱ్ఱాన్ని గాడిద అనిపిస్తుంది.
Log in
to post comments
అసాద్యమ్మనేమాట సత్యహీనులది.
Read more
about అసాద్యమ్మనేమాట సత్యహీనులది.
Log in
to post comments
అసలే సోమిదేవమ్మ, ఆపైన వేవిళ్ళు.
Read more
about అసలే సోమిదేవమ్మ, ఆపైన వేవిళ్ళు.
Log in
to post comments
అసలే కోతి, దానికితోడు కల్లుతాగింది: పైన తేలు కుట్టింది.
Read more
about అసలే కోతి, దానికితోడు కల్లుతాగింది: పైన తేలు కుట్టింది.
Log in
to post comments
అసలు మూడుపాళ్ళు, వడ్డి ఆరుపాళ్ళు.
Read more
about అసలు మూడుపాళ్ళు, వడ్డి ఆరుపాళ్ళు.
Log in
to post comments
అసలుకు గతిలేకుంటే కొసరడిగినట్లు.
Read more
about అసలుకు గతిలేకుంటే కొసరడిగినట్లు.
Log in
to post comments
అసలుకంటే వడ్డి ముద్దు.
Read more
about అసలుకంటే వడ్డి ముద్దు.
Log in
to post comments
అసత్యమాడుట పిరికిపందల గుణం.
Read more
about అసత్యమాడుట పిరికిపందల గుణం.
Log in
to post comments
అశుద్ధం మీద (ఫెంటమీద) రాయి వేస్తే, ముఖమంతా చిందుతుంది.
Read more
about అశుద్ధం మీద (ఫెంటమీద) రాయి వేస్తే, ముఖమంతా చిందుతుంది.
Log in
to post comments
అశ్వమేధయాగం చెయ్యవచుగానీ, ఆడపిల్ల పెళ్ళి చెయ్యలేము.
Read more
about అశ్వమేధయాగం చెయ్యవచుగానీ, ఆడపిల్ల పెళ్ళి చెయ్యలేము.
Log in
to post comments
అవ్వా కావాలి బువ్వా కావాలి.
Read more
about అవ్వా కావాలి బువ్వా కావాలి.
Log in
to post comments
అవ్వ వడికిన నూలు తాత మొలత్రాటికి సరి.
Read more
about అవ్వ వడికిన నూలు తాత మొలత్రాటికి సరి.
Log in
to post comments
అవ్వ తీసిన గంధం తాత బుడ్డకు సరిపోయినట్లు!
Read more
about అవ్వ తీసిన గంధం తాత బుడ్డకు సరిపోయినట్లు!
Log in
to post comments
Pages
« first
‹ previous
…
18
19
20
21
22
23
24
25
26
…
next ›
last »