Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
telugu
అలవి మీరితే అమృతం అయినా విషమే.
Read more
about అలవి మీరితే అమృతం అయినా విషమే.
Log in
to post comments
అలవిగాని ఆలిని కట్టుకొని మురిగి చచ్చెరా ముండాకొడుకు.
Read more
about అలవిగాని ఆలిని కట్టుకొని మురిగి చచ్చెరా ముండాకొడుకు.
Log in
to post comments
అలవాటు లేని ఔపాసన చేస్తే మూతి మీసాలు తెగకాలినవి.
Read more
about అలవాటు లేని ఔపాసన చేస్తే మూతి మీసాలు తెగకాలినవి.
Log in
to post comments
అలవాటులేని అగ్నిహోత్రాలు చేస్తే మూతి మీసాలు తెగ కాలినవట.
Read more
about అలవాటులేని అగ్నిహోత్రాలు చేస్తే మూతి మీసాలు తెగ కాలినవట.
Log in
to post comments
అలకాపురం కొల్లగొట్టినా అదృష్టహీనుడికేమీ దక్కదు.
Read more
about అలకాపురం కొల్లగొట్టినా అదృష్టహీనుడికేమీ దక్కదు.
Log in
to post comments
అలంకారం కంటె, అయిదవతనం మేలు.
Read more
about అలంకారం కంటె, అయిదవతనం మేలు.
Log in
to post comments
ఆర్జీలకు పనులుకావు, ఆశీర్వచనాలకు పిల్లలు పుట్టారు.
Read more
about ఆర్జీలకు పనులుకావు, ఆశీర్వచనాలకు పిల్లలు పుట్టారు.
Log in
to post comments
అర్ధశేరు బియ్యం తింటావురా? అంటే మూడు మెతుకులు విడిచి పెడతానన్నాడుట.
Read more
about అర్ధశేరు బియ్యం తింటావురా? అంటే మూడు మెతుకులు విడిచి పెడతానన్నాడుట.
Log in
to post comments
అర్ధరాత్రివేళ, మద్దెల దరువులు.
Read more
about అర్ధరాత్రివేళ, మద్దెల దరువులు.
Log in
to post comments
అర్ధరాత్రివేళ అంకమ్మ శివాలు.
Read more
about అర్ధరాత్రివేళ అంకమ్మ శివాలు.
Log in
to post comments
అర్ధబలం కంటే, అంగబలం ఎక్కువ.
Read more
about అర్ధబలం కంటే, అంగబలం ఎక్కువ.
Log in
to post comments
అరువుల సొమ్ము అరువులవాళ్ళెత్తుకుపోతే పెండ్లికొడుకుముఖాన్న పేడనీళ్ళు చల్లినట్లయిందట.
Read more
about అరువుల సొమ్ము అరువులవాళ్ళెత్తుకుపోతే పెండ్లికొడుకుముఖాన్న పేడనీళ్ళు చల్లినట్లయిందట.
Log in
to post comments
అరువు సొమ్ములు బరువుచేటు, తీయ్యబెట్టా తీపుచేటు, అందులో ఒకటి పోతే అప్పుల చేటు.
Read more
about అరువు సొమ్ములు బరువుచేటు, తీయ్యబెట్టా తీపుచేటు, అందులో ఒకటి పోతే అప్పుల చేటు.
Log in
to post comments
అరుంధతీ గిరుంధతీ కనపడుటలేదు కాని, ఆరువందల అప్పుమాత్రం కనపడుతున్నది.
Read more
about అరుంధతీ గిరుంధతీ కనపడుటలేదు కాని, ఆరువందల అప్పుమాత్రం కనపడుతున్నది.
Log in
to post comments
అరిసె ఆరునెలల రోగం బయలేస్తుంది.
Read more
about అరిసె ఆరునెలల రోగం బయలేస్తుంది.
Log in
to post comments
అరవై ఊళ్ళకు అములుదారుడు కూడా ఆలికి దాసుడు.
Read more
about అరవై ఊళ్ళకు అములుదారుడు కూడా ఆలికి దాసుడు.
Log in
to post comments
అరనిముషం భోగానికి ఆరునెలల రోగం.
Read more
about అరనిముషం భోగానికి ఆరునెలల రోగం.
Log in
to post comments
అరనిముషం తీరికాలేదు, అరకాసు సంపాదనాలేదు.
Read more
about అరనిముషం తీరికాలేదు, అరకాసు సంపాదనాలేదు.
Log in
to post comments
అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు.
Read more
about అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు.
Log in
to post comments
అరటిపండు ఒలవను ఇనుపగోళ్ళూ కావలెనా?
Read more
about అరటిపండు ఒలవను ఇనుపగోళ్ళూ కావలెనా?
Log in
to post comments
Pages
« first
‹ previous
…
20
21
22
23
24
25
26
27
28
…
next ›
last »