Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
telugu
అమ్మవారి మొక్కుతీరదు, ఆడబిడ్డ అప్పు తీరదు.
Read more
about అమ్మవారి మొక్కుతీరదు, ఆడబిడ్డ అప్పు తీరదు.
Log in
to post comments
అమ్మయినా అడగందే పెట్టదు.
Read more
about అమ్మయినా అడగందే పెట్టదు.
Log in
to post comments
అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి.
Read more
about అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి.
Log in
to post comments
అమ్మ పెట్టేవి నాలుగూ పెడితే గాని, కుదరదు.
Read more
about అమ్మ పెట్టేవి నాలుగూ పెడితే గాని, కుదరదు.
Log in
to post comments
అమ్మ పెట్టే నాలుగు అప్పుడే పెడితే ఆ పని చేయనా -అన్నడుట.
Read more
about అమ్మ పెట్టే నాలుగు అప్పుడే పెడితే ఆ పని చేయనా -అన్నడుట.
Log in
to post comments
అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర పొగిడినట్లు.
Read more
about అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర పొగిడినట్లు.
Log in
to post comments
అమ్మ పుట్టిల్లు మేనమామకెరుక.
Read more
about అమ్మ పుట్టిల్లు మేనమామకెరుక.
Log in
to post comments
అమ్మను తిడతావేమిరా, లంజాకొడకా అన్నడుట.
Read more
about అమ్మను తిడతావేమిరా, లంజాకొడకా అన్నడుట.
Log in
to post comments
అమ్మతాను పెట్టదు, అడుక్కుతినా నివ్వదు.
Read more
about అమ్మతాను పెట్టదు, అడుక్కుతినా నివ్వదు.
Log in
to post comments
అమ్మ కడుపు చూస్తుంది, ఆలు వీపు చూస్తుంది.
Read more
about అమ్మ కడుపు చూస్తుంది, ఆలు వీపు చూస్తుంది.
Log in
to post comments
అమావాశ్య నాడు ఎందుకు కయ్యానికి దిగినావంటే, ఎదిరివాడికి అచ్చిరాకుండాను అన్నట్లు.
Read more
about అమావాశ్య నాడు ఎందుకు కయ్యానికి దిగినావంటే, ఎదిరివాడికి అచ్చిరాకుండాను అన్నట్లు.
Log in
to post comments
అమావాశ్యకు అట్లు, పున్నానికి బూరెలు.
Read more
about అమావాశ్యకు అట్లు, పున్నానికి బూరెలు.
Log in
to post comments
అమర్చిన దానిలో అత్త వేలు పెట్టినట్లు.
Read more
about అమర్చిన దానిలో అత్త వేలు పెట్టినట్లు.
Log in
to post comments
అభ్యాసం లేని రెడ్డి అందలం ఎక్కితే అటు ఇటు అయ్యిందట.
Read more
about అభ్యాసం లేని రెడ్డి అందలం ఎక్కితే అటు ఇటు అయ్యిందట.
Log in
to post comments
అభ్యాసం కూసు విద్య.
Read more
about అభ్యాసం కూసు విద్య.
Log in
to post comments
అభాగ్యునికి ఆకలి ఎక్కువ, నిర్భాగ్యునికి నిద్ర ఎక్కువ.
Read more
about అభాగ్యునికి ఆకలి ఎక్కువ, నిర్భాగ్యునికి నిద్ర ఎక్కువ.
Log in
to post comments
అబ్బురాన బిడ్డ పుట్టింది, గడ్డపార తేరా చెవులు కుడతాను అన్నడుట.
Read more
about అబ్బురాన బిడ్డ పుట్టింది, గడ్డపార తేరా చెవులు కుడతాను అన్నడుట.
Log in
to post comments
అబ్బురాన అబ్బికి మీసాలు వస్తే, అవి ఈచేతా ఆ చేతా సాగతీసె సరికి ఊదిపోయినవట. వట్టి మూతికి ఒక చేయి చాలునని రెండోదానితో తల గోక్కున్నాడట.
Read more
about అబ్బురాన అబ్బికి మీసాలు వస్తే, అవి ఈచేతా ఆ చేతా సాగతీసె సరికి ఊదిపోయినవట. వట్టి మూతికి ఒక చేయి చాలునని రెండోదానితో తల గోక్కున్నాడట.
Log in
to post comments
అబ్బితే సిగ, అబ్బకపోతే కాళ్ళు.
Read more
about అబ్బితే సిగ, అబ్బకపోతే కాళ్ళు.
Log in
to post comments
అబ్బాయి పోతురాజు, అమ్మాయి గంగానమ్మ.
Read more
about అబ్బాయి పోతురాజు, అమ్మాయి గంగానమ్మ.
Log in
to post comments
Pages
« first
‹ previous
…
23
24
25
26
27
28
29
30
31
…
next ›
last »