Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
telugu
అన్నీ అయిన తరువాత అగ్ని వైద్యం.
Read more
about అన్నీ అయిన తరువాత అగ్ని వైద్యం.
Log in
to post comments
అన్నీ అమర్చిన తరువాత అత్తగారు వేలు పెట్టినట్టు.
Read more
about అన్నీ అమర్చిన తరువాత అత్తగారు వేలు పెట్టినట్టు.
Log in
to post comments
అన్ని రుచులు సరే గానీ, అందులో ఉప్పులేదు.
Read more
about అన్ని రుచులు సరే గానీ, అందులో ఉప్పులేదు.
Log in
to post comments
అన్నానికి పదును తప్పినా, భూమికి అదను తప్పినా పనికిరావు.
Read more
about అన్నానికి పదును తప్పినా, భూమికి అదను తప్పినా పనికిరావు.
Log in
to post comments
అన్నానికి ఆధారం లేదుగానీ,అందఱికి పంక్తి భోజనమట.
Read more
about అన్నానికి ఆధారం లేదుగానీ,అందఱికి పంక్తి భోజనమట.
Log in
to post comments
అన్నవారు బాగున్నారు, పడినవారు బాగున్నారు, నడుమ ఉన్నవారే నలిగిచచ్చారు.
Read more
about అన్నవారు బాగున్నారు, పడినవారు బాగున్నారు, నడుమ ఉన్నవారే నలిగిచచ్చారు.
Log in
to post comments
అన్నవస్త్రాలకు పోతే ఉన్న వస్త్రం ఊడిపోయింది.
Read more
about అన్నవస్త్రాలకు పోతే ఉన్న వస్త్రం ఊడిపోయింది.
Log in
to post comments
అన్న రసం కన్న, ఆదరణ రసం మేలు.
Read more
about అన్న రసం కన్న, ఆదరణ రసం మేలు.
Log in
to post comments
అన్నం అరఘడియలో అరుగుతుంది, ఆదరణ శాశ్వతంగా ఉంటుంది.
Read more
about అన్నం అరఘడియలో అరుగుతుంది, ఆదరణ శాశ్వతంగా ఉంటుంది.
Log in
to post comments
అన్నద్వేషం, బ్రహ్మద్వేషం పనికిరావు.
Read more
about అన్నద్వేషం, బ్రహ్మద్వేషం పనికిరావు.
Log in
to post comments
అన్నదీక్షఏకానీ, అక్షరదీక్షలేదు.
Read more
about అన్నదీక్షఏకానీ, అక్షరదీక్షలేదు.
Log in
to post comments
అన్నదమ్ములలో కడపటివాదికంటే, అడవిలో మానై పుట్టడం మేలు.
Read more
about అన్నదమ్ములలో కడపటివాదికంటే, అడవిలో మానై పుట్టడం మేలు.
Log in
to post comments
అన్నదమ్ముల శత్రుత్వం, అక్కచెళ్ళెళ్ళ మిత్రత్వం.
Read more
about అన్నదమ్ముల శత్రుత్వం, అక్కచెళ్ళెళ్ళ మిత్రత్వం.
Log in
to post comments
అన్నదమ్ముల పొత్తు చిన్నప్పుడు, అక్కచెళ్ళెల్లపొత్తు పెద్దప్పుడు.
Read more
about అన్నదమ్ముల పొత్తు చిన్నప్పుడు, అక్కచెళ్ళెల్లపొత్తు పెద్దప్పుడు.
Log in
to post comments
అన్నం లేకపోయిన పట్టుబట్ట.
Read more
about అన్నం లేకపోయిన పట్టుబట్ట.
Log in
to post comments
అన్నం పెట్టిన వారింటికి కన్నం పెట్టినట్లు.
Read more
about అన్నం పెట్టిన వారింటికి కన్నం పెట్టినట్లు.
Log in
to post comments
అన్నం పెడితే అరిగిపోతుంది, చీర ఇస్తే చిరిగిపోతుంది, కఱ్ఱుకాల్చి వాతపెడితే కలకాలం ఉంటుంది అన్నట్లు.
Read more
about అన్నం పెడితే అరిగిపోతుంది, చీర ఇస్తే చిరిగిపోతుంది, కఱ్ఱుకాల్చి వాతపెడితే కలకాలం ఉంటుంది అన్నట్లు.
Log in
to post comments
అన్నం తిన్నవాడు, తన్నులు తిన్నవాడు మరచిపోడు.
Read more
about అన్నం తిన్నవాడు, తన్నులు తిన్నవాడు మరచిపోడు.
Log in
to post comments
అన్నం ఎక్కువైతే ఆచారమెక్కువ, ఆచారమెక్కువైతే గ్రహచారం తక్కువ.
Read more
about అన్నం ఎక్కువైతే ఆచారమెక్కువ, ఆచారమెక్కువైతే గ్రహచారం తక్కువ.
Log in
to post comments
అన్నం అడిగినవాడికి సున్నం పెట్టినట్లు.
Read more
about అన్నం అడిగినవాడికి సున్నం పెట్టినట్లు.
Log in
to post comments
Pages
« first
‹ previous
…
26
27
28
29
30
31
32
33
34
…
next ›
last »