Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
telugu
అయ్యకు కోపం సంవత్సరానికి రెండు సార్లే వస్తుంది, వచ్చింది ఆరేసి నెలలు ఉంటుంది.
Read more
about అయ్యకు కోపం సంవత్సరానికి రెండు సార్లే వస్తుంది, వచ్చింది ఆరేసి నెలలు ఉంటుంది.
Log in
to post comments
అయ్యకు విద్యా లేదు, అమ్మకు గర్వం లేదు.
Read more
about అయ్యకు విద్యా లేదు, అమ్మకు గర్వం లేదు.
Log in
to post comments
అయ్యకు వణకు ప్రాయం, అమ్మకు కులుకు ప్రాయం.
Read more
about అయ్యకు వణకు ప్రాయం, అమ్మకు కులుకు ప్రాయం.
Log in
to post comments
అయ్యకు రెండో పెండ్లి అని సంతోషమే కాని. అమ్మకి సవతి పోరని ఎఱగడు.
Read more
about అయ్యకు రెండో పెండ్లి అని సంతోషమే కాని. అమ్మకి సవతి పోరని ఎఱగడు.
Log in
to post comments
అయ్యకు రెండు గుణములు తక్కువ- తనకుగా తోచదు, ఇంకొకరు చెపితే వినడు.
Read more
about అయ్యకు రెండు గుణములు తక్కువ- తనకుగా తోచదు, ఇంకొకరు చెపితే వినడు.
Log in
to post comments
అయ్యకు ఆరటమేగాని పోరాటం తక్కువ.
Read more
about అయ్యకు ఆరటమేగాని పోరాటం తక్కువ.
Log in
to post comments
ఆయుష్యం గట్టిగా ఉంటే, అడవిలో ఉన్నా, అయోధ్యలో ఉన్నా ఒక్కటే.
Read more
about ఆయుష్యం గట్టిగా ఉంటే, అడవిలో ఉన్నా, అయోధ్యలో ఉన్నా ఒక్కటే.
Log in
to post comments
అయినవాళ్ళకు ఆకులలోనూ, కానివాళ్ళకు కంచాలలోను.
Read more
about అయినవాళ్ళకు ఆకులలోనూ, కానివాళ్ళకు కంచాలలోను.
Log in
to post comments
అయిన వాడిని ఆశ్రయించేకంటే, కానివాడి కాళ్ళు పట్టడం మేలు.
Read more
about అయిన వాడిని ఆశ్రయించేకంటే, కానివాడి కాళ్ళు పట్టడం మేలు.
Log in
to post comments
అయిదేళ్ళ పిల్ల అయినా, మూడేళ్ళ పిల్లాడికి లోకువే.
Read more
about అయిదేళ్ళ పిల్ల అయినా, మూడేళ్ళ పిల్లాడికి లోకువే.
Log in
to post comments
అయిదు శిఖలున్న ఇబ్బంది లేదు కాని, మూడు కొప్పులుచేరాయంటే ముదనస్టమే.
Read more
about అయిదు శిఖలున్న ఇబ్బంది లేదు కాని, మూడు కొప్పులుచేరాయంటే ముదనస్టమే.
Log in
to post comments
అయిదోవతనం లేని అందం అడుక్కుతిననా?
Read more
about అయిదోవతనం లేని అందం అడుక్కుతిననా?
Log in
to post comments
అయినోణ్ణి అడిగేదానికంటే, కానోణ్ణి కాళ్ళు పట్టుకొనేది మేలు.
Read more
about అయినోణ్ణి అడిగేదానికంటే, కానోణ్ణి కాళ్ళు పట్టుకొనేది మేలు.
Log in
to post comments
అయిన పెండ్లికి మేళమా?
Read more
about అయిన పెండ్లికి మేళమా?
Log in
to post comments
అయితే అమీరు, కాకుంటే గరీబు.
Read more
about అయితే అమీరు, కాకుంటే గరీబు.
Log in
to post comments
అయితే ఆదివారం, కాకుంటే సోమవారం.
Read more
about అయితే ఆదివారం, కాకుంటే సోమవారం.
Log in
to post comments
అయితే ఆడుబిడ్డ, లేకుంటే మగబిడ్డ.
Read more
about అయితే ఆడుబిడ్డ, లేకుంటే మగబిడ్డ.
Log in
to post comments
అయితే అవతలి ఒడ్డు, కాకుంటే ఇవతలి ఒడ్డు.
Read more
about అయితే అవతలి ఒడ్డు, కాకుంటే ఇవతలి ఒడ్డు.
Log in
to post comments
అమ్మ, బాబు పిచ్చి గాని నాకు చదువు వస్తుందా?
Read more
about అమ్మ, బాబు పిచ్చి గాని నాకు చదువు వస్తుందా?
Log in
to post comments
అమ్మానీ అల్లుడు వచ్చాడంటే, నన్నేమి చేస్తాడమ్మ: నిన్నే తీసికెల్తాడు అన్నట్లు.
Read more
about అమ్మానీ అల్లుడు వచ్చాడంటే, నన్నేమి చేస్తాడమ్మ: నిన్నే తీసికెల్తాడు అన్నట్లు.
Log in
to post comments
Pages
« first
‹ previous
…
22
23
24
25
26
27
28
29
30
…
next ›
last »