Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
telugu
అప్పు చేసి ఆవును కొనవచ్చును గాని గేదెను కొనరాదు.
Read more
about అప్పు చేసి ఆవును కొనవచ్చును గాని గేదెను కొనరాదు.
Log in
to post comments
అప్పు ఇచ్చినవాడు బాగుకోరును, తీసుకొన్నవాడు చెడుకోరును.
Read more
about అప్పు ఇచ్చినవాడు బాగుకోరును, తీసుకొన్నవాడు చెడుకోరును.
Log in
to post comments
అప్పు ఇచ్చి చూడు, ఆడపిల్ల ఇచ్చి చూడు.
Read more
about అప్పు ఇచ్చి చూడు, ఆడపిల్ల ఇచ్చి చూడు.
Log in
to post comments
అప్పు ఆరుతెన్నులు, ముప్పు మూడు తెన్నులు.
Read more
about అప్పు ఆరుతెన్నులు, ముప్పు మూడు తెన్నులు.
Log in
to post comments
పానవాయువు అణచిపెడితే, ఆవులింత ఆగునా?
Read more
about పానవాయువు అణచిపెడితే, ఆవులింత ఆగునా?
Log in
to post comments
అప్పని జూడబోతే ఱెప్పలు పోయినవి.
Read more
about అప్పని జూడబోతే ఱెప్పలు పోయినవి.
Log in
to post comments
అప్పటికి దుప్పటి ఇచ్చాముగానీ కలకాలం ఇస్తామా?
Read more
about అప్పటికి దుప్పటి ఇచ్చాముగానీ కలకాలం ఇస్తామా?
Log in
to post comments
అప్ప చెల్లెలు బ్రతుకగోరితే, తోడికోడలు చావు కోరుతుంది.
Read more
about అప్ప చెల్లెలు బ్రతుకగోరితే, తోడికోడలు చావు కోరుతుంది.
Log in
to post comments
అప్ప అర్భటం, బావ బడాయేగానీ, ఆకలివేస్తే అన్నం మెతుకులేదు.
Read more
about అప్ప అర్భటం, బావ బడాయేగానీ, ఆకలివేస్తే అన్నం మెతుకులేదు.
Log in
to post comments
అపుత్రస్య గతిర్నాస్తి.
Read more
about అపుత్రస్య గతిర్నాస్తి.
Log in
to post comments
అపానవాయువు వదలితే - అర్జునః ఫలునః, కిరీటీ, శ్వేతవాహనః - అని అదిరి పిడుగు మంత్రం చదివినట్లు.
Read more
about అపానవాయువు వదలితే - అర్జునః ఫలునః, కిరీటీ, శ్వేతవాహనః - అని అదిరి పిడుగు మంత్రం చదివినట్లు.
Log in
to post comments
అన్ని ఉన్నయిగాని ఐదవతనం లేదు.
Read more
about అన్ని ఉన్నయిగాని ఐదవతనం లేదు.
Log in
to post comments
అపండితుడి కంటె, అర్థపండితుడే అపాయకరం.
Read more
about అపండితుడి కంటె, అర్థపండితుడే అపాయకరం.
Log in
to post comments
అన్యాయపు ఊరిలో ఆలూ మొగుడికే ఱంకు.
Read more
about అన్యాయపు ఊరిలో ఆలూ మొగుడికే ఱంకు.
Log in
to post comments
అన్నీ సాగితే రోగమంత భోగం లేదు.
Read more
about అన్నీ సాగితే రోగమంత భోగం లేదు.
Log in
to post comments
అన్నీ వడ్డించిన రైతుకు అన్నమే కఱువు.
Read more
about అన్నీ వడ్డించిన రైతుకు అన్నమే కఱువు.
Log in
to post comments
అన్నీ తెలిసినవాడూలేడు, ఏమీ తెలియనివాడూలేడు.
Read more
about అన్నీ తెలిసినవాడూలేడు, ఏమీ తెలియనివాడూలేడు.
Log in
to post comments
అన్నీ తెలిసినమ్మ అమావాస్య నాడు చస్తే, ఏమీ తెలియనమ్మ ఏకాదశినాడు చచ్చిందంట.
Read more
about అన్నీ తెలిసినమ్మ అమావాస్య నాడు చస్తే, ఏమీ తెలియనమ్మ ఏకాదశినాడు చచ్చిందంట.
Log in
to post comments
అన్నీ ఉన్నాయిగానీ ఆనవాయతీ లేదు.
Read more
about అన్నీ ఉన్నాయిగానీ ఆనవాయతీ లేదు.
Log in
to post comments
అన్నీ ఉన్న విస్తరి అణగిమణగి ఉంటుంది, ఏమిలేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది.
Read more
about అన్నీ ఉన్న విస్తరి అణగిమణగి ఉంటుంది, ఏమిలేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది.
Log in
to post comments
Pages
« first
‹ previous
…
25
26
27
28
29
30
31
32
33
…
next ›
last »