Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
telugu
అబ్బలేని బిడ్డ, మబ్బులేని (విడిచిన) ఎండ.
Read more
about అబ్బలేని బిడ్డ, మబ్బులేని (విడిచిన) ఎండ.
Log in
to post comments
అబ్బలేని బిడ్డ, గట్లు లేని చేను.
Read more
about అబ్బలేని బిడ్డ, గట్లు లేని చేను.
Log in
to post comments
అబ్బరాన బిడ్డపుడితే ఆముదం తో ముడ్డి కడిగిందిట.
Read more
about అబ్బరాన బిడ్డపుడితే ఆముదం తో ముడ్డి కడిగిందిట.
Log in
to post comments
అబ్బ పెంచిన బిడ్డ ఐనకావాల, అమ్మ పెంచిన బిడ్డ ఐనాకావాల, ముండ పెంచిన బిడ్డ మండలాధిపతి అవుతాడా?
Read more
about అబ్బ పెంచిన బిడ్డ ఐనకావాల, అమ్మ పెంచిన బిడ్డ ఐనాకావాల, ముండ పెంచిన బిడ్డ మండలాధిపతి అవుతాడా?
Log in
to post comments
అబ్బ త్రవ్విస్తే అబ్బాయి పూడ్పించాడు.
Read more
about అబ్బ త్రవ్విస్తే అబ్బాయి పూడ్పించాడు.
Log in
to post comments
అబ్బ చస్తే పొత్తు పంచ (పట్టు పంచ) నాది అన్నాడుట.
Read more
about అబ్బ చస్తే పొత్తు పంచ (పట్టు పంచ) నాది అన్నాడుట.
Log in
to post comments
అబద్ధాలాడితే ఆడపిల్లలు పుడతారు.
Read more
about అబద్ధాలాడితే ఆడపిల్లలు పుడతారు.
Log in
to post comments
అబద్ధాల నోటికి అరవీశెడు సున్నం కావాల.
Read more
about అబద్ధాల నోటికి అరవీశెడు సున్నం కావాల.
Log in
to post comments
అబధమాడితే గోడ పెట్టినట్లుండవలె.
Read more
about అబధమాడితే గోడ పెట్టినట్లుండవలె.
Log in
to post comments
అబద్ధానికి అంతు లేదు, అమ్మగారికి చింత లేదు.
Read more
about అబద్ధానికి అంతు లేదు, అమ్మగారికి చింత లేదు.
Log in
to post comments
అబధం చెప్పితే అన్నం పుట్టదు, నిజం చెప్పితే నీళ్ళు పుట్టవు.
Read more
about అబధం చెప్పితే అన్నం పుట్టదు, నిజం చెప్పితే నీళ్ళు పుట్టవు.
Log in
to post comments
అబధం చెప్పితే నిజం ముడ్డిలో మేకు కొట్టినట్లుండాల.
Read more
about అబధం చెప్పితే నిజం ముడ్డిలో మేకు కొట్టినట్లుండాల.
Log in
to post comments
అబద్ధం చెప్ప్తే నిజం చెప్పేవాడి కంట్లో మిరప్పొడి కొట్టినట్లుండాల.
Read more
about అబద్ధం చెప్ప్తే నిజం చెప్పేవాడి కంట్లో మిరప్పొడి కొట్టినట్లుండాల.
Log in
to post comments
అబద్ధం అంటే అతుకుల మాట
Read more
about అబద్ధం అంటే అతుకుల మాట
Log in
to post comments
అప్పులేనివాడు అధిక బలుడు.
Read more
about అప్పులేనివాడు అధిక బలుడు.
Log in
to post comments
అప్పులేనిదే ఒక ఐశ్వర్యం.
Read more
about అప్పులేనిదే ఒక ఐశ్వర్యం.
Log in
to post comments
అప్పులున్నవాడివెంట, చెప్పులున్నవాడివెంట పోరాదు.
Read more
about అప్పులున్నవాడివెంట, చెప్పులున్నవాడివెంట పోరాదు.
Log in
to post comments
అప్పులవాని నమ్ముకొని అంగడికిపోరాదు, మిండని నమ్ముకొను జాతరకి పోరాదు.
Read more
about అప్పులవాని నమ్ముకొని అంగడికిపోరాదు, మిండని నమ్ముకొను జాతరకి పోరాదు.
Log in
to post comments
అప్పుతీర్చి అంగట్లో కాపురం చెయ్యాలి.
Read more
about అప్పుతీర్చి అంగట్లో కాపురం చెయ్యాలి.
Log in
to post comments
అప్పు చేసి పప్పు కూడు.
Read more
about అప్పు చేసి పప్పు కూడు.
Log in
to post comments
Pages
« first
‹ previous
…
24
25
26
27
28
29
30
31
32
…
next ›
last »