ఇల్లు విడిచిపోరా నంబి అంటె, నా మాన్యమెక్కడ అన్నాడుట.