ఆకలి ఎత్తుతున్నది అత్తగారు అంటే రోకలి మింగవే కోడలా అన్నదిట.