Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
తెలుగు
ఇల్లాలు లేని ఇల్లు భూతాలకు నెలవు.
Read more
about ఇల్లాలు లేని ఇల్లు భూతాలకు నెలవు.
Log in
to post comments
ఇల్లాలు గుడ్డిదైతే ఇంటి కుండలకు చేటు.
Read more
about ఇల్లాలు గుడ్డిదైతే ఇంటి కుండలకు చేటు.
Log in
to post comments
ఇల్లాలి గుడ్డ మల్లిని చీకే, లంజ గుడ్డ బండను చీకే.
Read more
about ఇల్లాలి గుడ్డ మల్లిని చీకే, లంజ గుడ్డ బండను చీకే.
Log in
to post comments
ఇల్లాలా ఇల్లాలా మగలెందరే అంటే, తోలాటకాయతో తొంభైమంది అన్నదిట.
Read more
about ఇల్లాలా ఇల్లాలా మగలెందరే అంటే, తోలాటకాయతో తొంభైమంది అన్నదిట.
Log in
to post comments
ఇల్లలుకగానే పండుగౌతుందా?
Read more
about ఇల్లలుకగానే పండుగౌతుందా?
Log in
to post comments
ఇల్లరికం కన్నా మూలరికం (మాలరికం) మేలు.
Read more
about ఇల్లరికం కన్నా మూలరికం (మాలరికం) మేలు.
Log in
to post comments
ఇల్లా నారాయణమ్మా అంటె, వెళ్ళు గోవిందా అన్నట్టు.
Read more
about ఇల్లా నారాయణమ్మా అంటె, వెళ్ళు గోవిందా అన్నట్టు.
Log in
to post comments
ఇల్లరికపుటల్లుడు ఇంటికి చేటు, కొమ్ములబఱ్ఱె కొట్టానికి చేటు.
Read more
about ఇల్లరికపుటల్లుడు ఇంటికి చేటు, కొమ్ములబఱ్ఱె కొట్టానికి చేటు.
Log in
to post comments
ఇఱుకులో సరుకు మంత్రం.
Read more
about ఇఱుకులో సరుకు మంత్రం.
Log in
to post comments
ఇఱుకులో సరుకు దించినట్లు.
Read more
about ఇఱుకులో సరుకు దించినట్లు.
Log in
to post comments
ఇరుసున కందెన పెట్టక పరమేశ్వరుడి బండీఐనా పారదు. (లంచం లేక పని కాదు అనుట).
Read more
about ఇరుసున కందెన పెట్టక పరమేశ్వరుడి బండీఐనా పారదు. (లంచం లేక పని కాదు అనుట).
Log in
to post comments
ఇరుగూరి వ్యవసాయం, ఇద్దరు భార్యల సంసారం ఒక్కటే.
Read more
about ఇరుగూరి వ్యవసాయం, ఇద్దరు భార్యల సంసారం ఒక్కటే.
Log in
to post comments
ఇరుగును చూసి పొరుగు వాతపెట్టుకున్నట్లు.
Read more
about ఇరుగును చూసి పొరుగు వాతపెట్టుకున్నట్లు.
Log in
to post comments
ఇరుగు గుడ్డి, పొరుగు గుడ్డి, ఇంటి ఇల్లాలు గుడ్డి.
Read more
about ఇరుగు గుడ్డి, పొరుగు గుడ్డి, ఇంటి ఇల్లాలు గుడ్డి.
Log in
to post comments
ఇరుగు ఇంగలం, పొరుగు మంగలం.
Read more
about ఇరుగు ఇంగలం, పొరుగు మంగలం.
Log in
to post comments
ఇరుగింటమ్మా! ఇరుగింటమ్మ! మా ఇంటాయన గోడు చూడండమ్మా ! అన్నట్లు.
Read more
about ఇరుగింటమ్మా! ఇరుగింటమ్మ! మా ఇంటాయన గోడు చూడండమ్మా ! అన్నట్లు.
Log in
to post comments
ఇయ్యగల ఇప్పించగల అయ్యలకేగాని, మూతిమీసం అన్యులకేల?
Read more
about ఇయ్యగల ఇప్పించగల అయ్యలకేగాని, మూతిమీసం అన్యులకేల?
Log in
to post comments
ఇప్పపూలకు వాసన వెతుకవలెల్నా?
Read more
about ఇప్పపూలకు వాసన వెతుకవలెల్నా?
Log in
to post comments
ఇన్ని కంతులు కోశాను గానీ, నా కంతి అంత నొప్పి మరేదీ లేదు.
Read more
about ఇన్ని కంతులు కోశాను గానీ, నా కంతి అంత నొప్పి మరేదీ లేదు.
Log in
to post comments
ఇముము విరిగితే అతక వచ్చును గాని, మనసు విరిగితే అతకలేము.
Read more
about ఇముము విరిగితే అతక వచ్చును గాని, మనసు విరిగితే అతకలేము.
Log in
to post comments
Pages
« first
‹ previous
…
3
4
5
6
7
8
9
10
11
…
next ›
last »