Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
samethalu
ఆలు లేనివానికి హనుమంతరాయని గుడి, బిడియమిడిచినవాడికి వీరప్ప గుడి శరణ్యం.
Read more
about ఆలు లేనివానికి హనుమంతరాయని గుడి, బిడియమిడిచినవాడికి వీరప్ప గుడి శరణ్యం.
Log in
to post comments
ఆలు లేదు చూలూ లేదు కొడుకుపేరు సోమలింగం.
Read more
about ఆలు లేదు చూలూ లేదు కొడుకుపేరు సోమలింగం.
Log in
to post comments
ఆలు లేత, నారు ముదురు కావాల.
Read more
about ఆలు లేత, నారు ముదురు కావాల.
Log in
to post comments
ఆలుమగని సందు ఆరామడల దూరం.
Read more
about ఆలుమగని సందు ఆరామడల దూరం.
Log in
to post comments
ఆలుమగలొకటయ్యేవఱకే అందఱితో అవసరం (పని).
Read more
about ఆలుమగలొకటయ్యేవఱకే అందఱితో అవసరం (పని).
Log in
to post comments
ఆలుమగల కలహం అరికకూడు వండినంతసేపు.
Read more
about ఆలుమగల కలహం అరికకూడు వండినంతసేపు.
Log in
to post comments
ఆలుమగల కలహం, అన్నం తినేదాకానే.
Read more
about ఆలుమగల కలహం, అన్నం తినేదాకానే.
Log in
to post comments
ఆలుమగల కలహం అద్దంమీద పెసరగింజ ఉన్నంతసేపే.
Read more
about ఆలుమగల కలహం అద్దంమీద పెసరగింజ ఉన్నంతసేపే.
Log in
to post comments
ఆలు మంచిది కాకున్న ఆరుబిడ్డల తల్లినైనా విడవాలి.
Read more
about ఆలు మంచిది కాకున్న ఆరుబిడ్డల తల్లినైనా విడవాలి.
Log in
to post comments
ఆలు బెల్లమాయె, తల్లి విషమాయె.
Read more
about ఆలు బెల్లమాయె, తల్లి విషమాయె.
Log in
to post comments
ఆలుబిడ్డలు అన్నానికి ఆకోరిస్తుంటే, లంజకు బిడ్డలులేరని రామేశ్వరం పోయినాడు.
Read more
about ఆలుబిడ్డలు అన్నానికి ఆకోరిస్తుంటే, లంజకు బిడ్డలులేరని రామేశ్వరం పోయినాడు.
Log in
to post comments
ఆలి ఒల్లక అరవై ఏళ్ళు, మొగుడుఒల్లక ముప్పై ఏళ్ళు, బాలప్రాయం పదేళ్ళు.
Read more
about ఆలి ఒల్లక అరవై ఏళ్ళు, మొగుడుఒల్లక ముప్పై ఏళ్ళు, బాలప్రాయం పదేళ్ళు.
Log in
to post comments
ఆలు ఏడ్చిన ఇల్లు, ఎద్దు ఏడ్చిన సేద్యం ముందుకురావు.
Read more
about ఆలు ఏడ్చిన ఇల్లు, ఎద్దు ఏడ్చిన సేద్యం ముందుకురావు.
Log in
to post comments
ఆలి శుచి ఇల్లు చెపుతుంది.
Read more
about ఆలి శుచి ఇల్లు చెపుతుంది.
Log in
to post comments
ఆలివంకవారు ఆత్మబంధువులు, తల్లివంకవారు తగినవారు, తండ్రివంకవారు దాయాదులు.
Read more
about ఆలివంకవారు ఆత్మబంధువులు, తల్లివంకవారు తగినవారు, తండ్రివంకవారు దాయాదులు.
Log in
to post comments
ఆలిమాట విన్నవాడు, అడవిలో పడ్డవాడు ఒకటే.
Read more
about ఆలిమాట విన్నవాడు, అడవిలో పడ్డవాడు ఒకటే.
Log in
to post comments
ఆలి పంచాయతీ రామాయణం పాలి పంచాయతీ భారతం.
Read more
about ఆలి పంచాయతీ రామాయణం పాలి పంచాయతీ భారతం.
Log in
to post comments
ఆలిని విడిస్తే హరిదాసు, సంసారం విడిస్తే సన్యాసి.
Read more
about ఆలిని విడిస్తే హరిదాసు, సంసారం విడిస్తే సన్యాసి.
Log in
to post comments
ఆలిని అదుపులో పెట్టలేనివాడు, అందరినీ అదుపులో పెట్టునా?
Read more
about ఆలిని అదుపులో పెట్టలేనివాడు, అందరినీ అదుపులో పెట్టునా?
Log in
to post comments
ఆలితో కలహించి ఆకలికాదని పస్తుండెడివాడు పంజు వెధవ.
Read more
about ఆలితో కలహించి ఆకలికాదని పస్తుండెడివాడు పంజు వెధవ.
Log in
to post comments
Pages
« first
‹ previous
…
11
12
13
14
15
16
17
18
19
…
next ›
last »