Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
samethalu
ఆకారం చూసి ఆశపడ్డానే గాని అయ్యకు అందులో పస లేదు.
Read more
about ఆకారం చూసి ఆశపడ్డానే గాని అయ్యకు అందులో పస లేదు.
Log in
to post comments
ఆకలి రుచెరుగదు, వలపు సిగ్గెరుగదు.
Read more
about ఆకలి రుచెరుగదు, వలపు సిగ్గెరుగదు.
Log in
to post comments
ఆకలి రుచెరుగదు, నిద్ర సుఖమెరుగదు.
Read more
about ఆకలి రుచెరుగదు, నిద్ర సుఖమెరుగదు.
Log in
to post comments
ఆకలి గొన్నమ్మ ఎంగిలికి రోయదు.
Read more
about ఆకలి గొన్నమ్మ ఎంగిలికి రోయదు.
Log in
to post comments
ఆకలి కాకుండా నీకు మందుచెబుతా, ముందు నాకు కాస్త గంజి నీళ్ళు పోయమన్నట్లు.
Read more
about ఆకలి కాకుండా నీకు మందుచెబుతా, ముందు నాకు కాస్త గంజి నీళ్ళు పోయమన్నట్లు.
Log in
to post comments
ఆకలి ఎత్తుతున్నది అత్తగారు అంటే రోకలి మింగవే కోడలా అన్నదిట.
Read more
about ఆకలి ఎత్తుతున్నది అత్తగారు అంటే రోకలి మింగవే కోడలా అన్నదిట.
Log in
to post comments
ఆకలి ఆకాశమంత నోరు సూదిబెజ్జమంత.
Read more
about ఆకలి ఆకాశమంత నోరు సూదిబెజ్జమంత.
Log in
to post comments
ఆకలని రెండు చేతులతో తింటారా?
Read more
about ఆకలని రెండు చేతులతో తింటారా?
Log in
to post comments
ఆ ఊరుకి ఈ ఊరు ఎంతదూరమో, ఈ ఊరికా ఊరు అంతే దూరం.
Read more
about ఆ ఊరుకి ఈ ఊరు ఎంతదూరమో, ఈ ఊరికా ఊరు అంతే దూరం.
Log in
to post comments
ఆ ఉరుముకు ఈ చినుకులేనా?
Read more
about ఆ ఉరుముకు ఈ చినుకులేనా?
Log in
to post comments
ఇంట్లొ తారాడే బాలవితంతువు మీ భార్యా? మీ అన్న భార్యా? అని అడిగినాడట.
Read more
about ఇంట్లొ తారాడే బాలవితంతువు మీ భార్యా? మీ అన్న భార్యా? అని అడిగినాడట.
Log in
to post comments
ఆ ఇంటికి దడిలేదు, ఈ ఇంటికి గడిలేదు.
Read more
about ఆ ఇంటికి దడిలేదు, ఈ ఇంటికి గడిలేదు.
Log in
to post comments
ఆ ఇంటికి తలుపులేదు, ఈ ఇంటికి దారబంధములేదు.
Read more
about ఆ ఇంటికి తలుపులేదు, ఈ ఇంటికి దారబంధములేదు.
Log in
to post comments
'ఆఁ' అంటే అలసిపోతుంది, 'ఊ' అంటే ఊపిరిపోతుంది.
Read more
about 'ఆఁ' అంటే అలసిపోతుంది, 'ఊ' అంటే ఊపిరిపోతుంది.
Log in
to post comments
'ఆఁ' అంటె ఆరునెలలు.
Read more
about 'ఆఁ' అంటె ఆరునెలలు.
Log in
to post comments
'ఆఁ' అంటే అపరాధము. 'ఊ' అంటే ఉపరాధము; నారాయణా అంటే బూతుమాట.
Read more
about 'ఆఁ' అంటే అపరాధము. 'ఊ' అంటే ఉపరాధము; నారాయణా అంటే బూతుమాట.
Log in
to post comments
అస్తమానం అరచే పిల్లి ఎలుకను పట్టలేదు.
Read more
about అస్తమానం అరచే పిల్లి ఎలుకను పట్టలేదు.
Log in
to post comments
అసూయ ముందు, ఆడది వెనుక.
Read more
about అసూయ ముందు, ఆడది వెనుక.
Log in
to post comments
అసూయ పొరుగింటి గుఱ్ఱాన్ని గాడిద అనిపిస్తుంది.
Read more
about అసూయ పొరుగింటి గుఱ్ఱాన్ని గాడిద అనిపిస్తుంది.
Log in
to post comments
అసాద్యమ్మనేమాట సత్యహీనులది.
Read more
about అసాద్యమ్మనేమాట సత్యహీనులది.
Log in
to post comments
Pages
« first
‹ previous
…
15
16
17
18
19
20
21
22
23
…
next ›
last »