Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
samethalu
అర్ధరాత్రివేళ అంకమ్మ శివాలు.
Read more
about అర్ధరాత్రివేళ అంకమ్మ శివాలు.
Log in
to post comments
అర్ధబలం కంటే, అంగబలం ఎక్కువ.
Read more
about అర్ధబలం కంటే, అంగబలం ఎక్కువ.
Log in
to post comments
అరువుల సొమ్ము అరువులవాళ్ళెత్తుకుపోతే పెండ్లికొడుకుముఖాన్న పేడనీళ్ళు చల్లినట్లయిందట.
Read more
about అరువుల సొమ్ము అరువులవాళ్ళెత్తుకుపోతే పెండ్లికొడుకుముఖాన్న పేడనీళ్ళు చల్లినట్లయిందట.
Log in
to post comments
అరువు సొమ్ములు బరువుచేటు, తీయ్యబెట్టా తీపుచేటు, అందులో ఒకటి పోతే అప్పుల చేటు.
Read more
about అరువు సొమ్ములు బరువుచేటు, తీయ్యబెట్టా తీపుచేటు, అందులో ఒకటి పోతే అప్పుల చేటు.
Log in
to post comments
అరుంధతీ గిరుంధతీ కనపడుటలేదు కాని, ఆరువందల అప్పుమాత్రం కనపడుతున్నది.
Read more
about అరుంధతీ గిరుంధతీ కనపడుటలేదు కాని, ఆరువందల అప్పుమాత్రం కనపడుతున్నది.
Log in
to post comments
అరిసె ఆరునెలల రోగం బయలేస్తుంది.
Read more
about అరిసె ఆరునెలల రోగం బయలేస్తుంది.
Log in
to post comments
అరవై ఊళ్ళకు అములుదారుడు కూడా ఆలికి దాసుడు.
Read more
about అరవై ఊళ్ళకు అములుదారుడు కూడా ఆలికి దాసుడు.
Log in
to post comments
అరనిముషం భోగానికి ఆరునెలల రోగం.
Read more
about అరనిముషం భోగానికి ఆరునెలల రోగం.
Log in
to post comments
అరనిముషం తీరికాలేదు, అరకాసు సంపాదనాలేదు.
Read more
about అరనిముషం తీరికాలేదు, అరకాసు సంపాదనాలేదు.
Log in
to post comments
అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు.
Read more
about అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు.
Log in
to post comments
అరటిపండు ఒలవను ఇనుపగోళ్ళూ కావలెనా?
Read more
about అరటిపండు ఒలవను ఇనుపగోళ్ళూ కావలెనా?
Log in
to post comments
అరటి చెట్లు రెండుసార్లు గెలవేయునా?
Read more
about అరటి చెట్లు రెండుసార్లు గెలవేయునా?
Log in
to post comments
అరటికాయ ఆరునెలల రోగం.
Read more
about అరటికాయ ఆరునెలల రోగం.
Log in
to post comments
అరటాకు మీద ముల్లుపడ్డా ముల్లు మీద అరటాకు పడ్డ అరటాకుకే ముప్పు
Read more
about అరటాకు మీద ముల్లుపడ్డా ముల్లు మీద అరటాకు పడ్డ అరటాకుకే ముప్పు
Log in
to post comments
అరచేతిలో వైకుంఠం చూపినట్లు.
Read more
about అరచేతిలో వైకుంఠం చూపినట్లు.
Log in
to post comments
అరచేతులో బెల్లం పెట్టి మోచేతి వఱకు నాకించినట్లు.
Read more
about అరచేతులో బెల్లం పెట్టి మోచేతి వఱకు నాకించినట్లు.
Log in
to post comments
అరిచే కుక్క కరవదు.
Read more
about అరిచే కుక్క కరవదు.
Log in
to post comments
అరగదీసిన గందపు చెక్కకి వాసన తగ్గునా?
Read more
about అరగదీసిన గందపు చెక్కకి వాసన తగ్గునా?
Log in
to post comments
అరఘడియ భోగం, ఆరునెలల రోగం.
Read more
about అరఘడియ భోగం, ఆరునెలల రోగం.
Log in
to post comments
అరకాసు పనికి ముప్పాతిక బాడిగ.
Read more
about అరకాసు పనికి ముప్పాతిక బాడిగ.
Log in
to post comments
Pages
« first
‹ previous
…
18
19
20
21
22
23
24
25
26
…
next ›
last »