Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
samethalu
అబద్ధానికి అంతు లేదు, అమ్మగారికి చింత లేదు.
Read more
about అబద్ధానికి అంతు లేదు, అమ్మగారికి చింత లేదు.
Log in
to post comments
అబధం చెప్పితే అన్నం పుట్టదు, నిజం చెప్పితే నీళ్ళు పుట్టవు.
Read more
about అబధం చెప్పితే అన్నం పుట్టదు, నిజం చెప్పితే నీళ్ళు పుట్టవు.
Log in
to post comments
అబధం చెప్పితే నిజం ముడ్డిలో మేకు కొట్టినట్లుండాల.
Read more
about అబధం చెప్పితే నిజం ముడ్డిలో మేకు కొట్టినట్లుండాల.
Log in
to post comments
అబద్ధం చెప్ప్తే నిజం చెప్పేవాడి కంట్లో మిరప్పొడి కొట్టినట్లుండాల.
Read more
about అబద్ధం చెప్ప్తే నిజం చెప్పేవాడి కంట్లో మిరప్పొడి కొట్టినట్లుండాల.
Log in
to post comments
అబద్ధం అంటే అతుకుల మాట
Read more
about అబద్ధం అంటే అతుకుల మాట
Log in
to post comments
అప్పులేనివాడు అధిక బలుడు.
Read more
about అప్పులేనివాడు అధిక బలుడు.
Log in
to post comments
అప్పులేనిదే ఒక ఐశ్వర్యం.
Read more
about అప్పులేనిదే ఒక ఐశ్వర్యం.
Log in
to post comments
అప్పులున్నవాడివెంట, చెప్పులున్నవాడివెంట పోరాదు.
Read more
about అప్పులున్నవాడివెంట, చెప్పులున్నవాడివెంట పోరాదు.
Log in
to post comments
అప్పులవాని నమ్ముకొని అంగడికిపోరాదు, మిండని నమ్ముకొను జాతరకి పోరాదు.
Read more
about అప్పులవాని నమ్ముకొని అంగడికిపోరాదు, మిండని నమ్ముకొను జాతరకి పోరాదు.
Log in
to post comments
అప్పుతీర్చి అంగట్లో కాపురం చెయ్యాలి.
Read more
about అప్పుతీర్చి అంగట్లో కాపురం చెయ్యాలి.
Log in
to post comments
అప్పు చేసి పప్పు కూడు.
Read more
about అప్పు చేసి పప్పు కూడు.
Log in
to post comments
అప్పు చేసి ఆవును కొనవచ్చును గాని గేదెను కొనరాదు.
Read more
about అప్పు చేసి ఆవును కొనవచ్చును గాని గేదెను కొనరాదు.
Log in
to post comments
అప్పు ఇచ్చినవాడు బాగుకోరును, తీసుకొన్నవాడు చెడుకోరును.
Read more
about అప్పు ఇచ్చినవాడు బాగుకోరును, తీసుకొన్నవాడు చెడుకోరును.
Log in
to post comments
అప్పు ఇచ్చి చూడు, ఆడపిల్ల ఇచ్చి చూడు.
Read more
about అప్పు ఇచ్చి చూడు, ఆడపిల్ల ఇచ్చి చూడు.
Log in
to post comments
అప్పు ఆరుతెన్నులు, ముప్పు మూడు తెన్నులు.
Read more
about అప్పు ఆరుతెన్నులు, ముప్పు మూడు తెన్నులు.
Log in
to post comments
పానవాయువు అణచిపెడితే, ఆవులింత ఆగునా?
Read more
about పానవాయువు అణచిపెడితే, ఆవులింత ఆగునా?
Log in
to post comments
అప్పని జూడబోతే ఱెప్పలు పోయినవి.
Read more
about అప్పని జూడబోతే ఱెప్పలు పోయినవి.
Log in
to post comments
అప్పటికి దుప్పటి ఇచ్చాముగానీ కలకాలం ఇస్తామా?
Read more
about అప్పటికి దుప్పటి ఇచ్చాముగానీ కలకాలం ఇస్తామా?
Log in
to post comments
అప్ప చెల్లెలు బ్రతుకగోరితే, తోడికోడలు చావు కోరుతుంది.
Read more
about అప్ప చెల్లెలు బ్రతుకగోరితే, తోడికోడలు చావు కోరుతుంది.
Log in
to post comments
అప్ప అర్భటం, బావ బడాయేగానీ, ఆకలివేస్తే అన్నం మెతుకులేదు.
Read more
about అప్ప అర్భటం, బావ బడాయేగానీ, ఆకలివేస్తే అన్నం మెతుకులేదు.
Log in
to post comments
Pages
« first
‹ previous
…
22
23
24
25
26
27
28
29
30
…
next ›
last »