Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
samethalu
అన్నద్వేషం, బ్రహ్మద్వేషం పనికిరావు.
Read more
about అన్నద్వేషం, బ్రహ్మద్వేషం పనికిరావు.
Log in
to post comments
అన్నదీక్షఏకానీ, అక్షరదీక్షలేదు.
Read more
about అన్నదీక్షఏకానీ, అక్షరదీక్షలేదు.
Log in
to post comments
అన్నదమ్ములలో కడపటివాదికంటే, అడవిలో మానై పుట్టడం మేలు.
Read more
about అన్నదమ్ములలో కడపటివాదికంటే, అడవిలో మానై పుట్టడం మేలు.
Log in
to post comments
అన్నదమ్ముల శత్రుత్వం, అక్కచెళ్ళెళ్ళ మిత్రత్వం.
Read more
about అన్నదమ్ముల శత్రుత్వం, అక్కచెళ్ళెళ్ళ మిత్రత్వం.
Log in
to post comments
అన్నదమ్ముల పొత్తు చిన్నప్పుడు, అక్కచెళ్ళెల్లపొత్తు పెద్దప్పుడు.
Read more
about అన్నదమ్ముల పొత్తు చిన్నప్పుడు, అక్కచెళ్ళెల్లపొత్తు పెద్దప్పుడు.
Log in
to post comments
అన్నం లేకపోయిన పట్టుబట్ట.
Read more
about అన్నం లేకపోయిన పట్టుబట్ట.
Log in
to post comments
అన్నం పెట్టిన వారింటికి కన్నం పెట్టినట్లు.
Read more
about అన్నం పెట్టిన వారింటికి కన్నం పెట్టినట్లు.
Log in
to post comments
అన్నం పెడితే అరిగిపోతుంది, చీర ఇస్తే చిరిగిపోతుంది, కఱ్ఱుకాల్చి వాతపెడితే కలకాలం ఉంటుంది అన్నట్లు.
Read more
about అన్నం పెడితే అరిగిపోతుంది, చీర ఇస్తే చిరిగిపోతుంది, కఱ్ఱుకాల్చి వాతపెడితే కలకాలం ఉంటుంది అన్నట్లు.
Log in
to post comments
అన్నం తిన్నవాడు, తన్నులు తిన్నవాడు మరచిపోడు.
Read more
about అన్నం తిన్నవాడు, తన్నులు తిన్నవాడు మరచిపోడు.
Log in
to post comments
అన్నం ఎక్కువైతే ఆచారమెక్కువ, ఆచారమెక్కువైతే గ్రహచారం తక్కువ.
Read more
about అన్నం ఎక్కువైతే ఆచారమెక్కువ, ఆచారమెక్కువైతే గ్రహచారం తక్కువ.
Log in
to post comments
అన్నం అడిగినవాడికి సున్నం పెట్టినట్లు.
Read more
about అన్నం అడిగినవాడికి సున్నం పెట్టినట్లు.
Log in
to post comments
అనూరాధలో తడిస్తే ఆడది మగవాడవుతాడు.
Read more
about అనూరాధలో తడిస్తే ఆడది మగవాడవుతాడు.
Log in
to post comments
అనూరాధ కార్తెలో అనాధ కఱ్ఱ ఐనా ఈనుతుంది.
Read more
about అనూరాధ కార్తెలో అనాధ కఱ్ఱ ఐనా ఈనుతుంది.
Log in
to post comments
అనువుగానిచోట పుండు, అల్లుడి వైద్యం, చెప్పుకుంటే ప్రాణం పోతుంది.
Read more
about అనువుగానిచోట పుండు, అల్లుడి వైద్యం, చెప్పుకుంటే ప్రాణం పోతుంది.
Log in
to post comments
అనువుగాని చోట అధికులమనరాదు.
Read more
about అనువుగాని చోట అధికులమనరాదు.
Log in
to post comments
అనుములు తిన్న తరువాత పిత్తులకి వెరిస్తే ఎట్లా?
Read more
about అనుములు తిన్న తరువాత పిత్తులకి వెరిస్తే ఎట్లా?
Log in
to post comments
అనుమానపు మొగుడు ఆలిని వీపున కట్టుకుంటే, పెండ్లాము మిండ మగని కొప్పులో పెట్టుకొన్నదిట.
Read more
about అనుమానపు మొగుడు ఆలిని వీపున కట్టుకుంటే, పెండ్లాము మిండ మగని కొప్పులో పెట్టుకొన్నదిట.
Log in
to post comments
అనుమానం ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టింది.
Read more
about అనుమానం ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టింది.
Log in
to post comments
నుమానం ప్రాణసంకటం.
Read more
about నుమానం ప్రాణసంకటం.
Log in
to post comments
అనుభవమే శాస్త్రం, మాటలే మంత్రాలు.
Read more
about అనుభవమే శాస్త్రం, మాటలే మంత్రాలు.
Log in
to post comments
Pages
« first
‹ previous
…
24
25
26
27
28
29
30
31
32
next ›
last »