Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
samethalu
అదృష్టం కలిసివస్తే అదే (ఆలే) పెండ్లామవుతుంది.
Read more
about అదృష్టం కలిసివస్తే అదే (ఆలే) పెండ్లామవుతుంది.
Log in
to post comments
అదృష్టం ఉంటే చేయిజారిపోయేది కూడా చేతికి వస్తుంది.
Read more
about అదృష్టం ఉంటే చేయిజారిపోయేది కూడా చేతికి వస్తుంది.
Log in
to post comments
అదుపుకురాని ఆలిని, అందిరాని చెప్పుని విడవమన్నారు.
Read more
about అదుపుకురాని ఆలిని, అందిరాని చెప్పుని విడవమన్నారు.
Log in
to post comments
అదిగో పులి అంటె తోక తొంబై ఆమడ అన్నట్లు.
Read more
about అదిగో పులి అంటె తోక తొంబై ఆమడ అన్నట్లు.
Log in
to post comments
అదిగో పులి అంటె, ఇదిగో తోక అన్నట్లు.
Read more
about అదిగో పులి అంటె, ఇదిగో తోక అన్నట్లు.
Log in
to post comments
అదను ఎఱిగి సేద్యం, పదును ఎరిగి పైరు.
Read more
about అదను ఎఱిగి సేద్యం, పదును ఎరిగి పైరు.
Log in
to post comments
అత్తింటి కాపురం కత్తిమీది సాము.
Read more
about అత్తింటి కాపురం కత్తిమీది సాము.
Log in
to post comments
అత్త నీ కొంగు తప్పిందన్న తప్పే, లేదన్న తప్పే (ఊరకున్నా తప్పే).
Read more
about అత్త నీ కొంగు తప్పిందన్న తప్పే, లేదన్న తప్పే (ఊరకున్నా తప్పే).
Log in
to post comments
అత్త ఒకింటి కోడలే, మామా ఒకింటి అల్లుడే.
Read more
about అత్త ఒకింటి కోడలే, మామా ఒకింటి అల్లుడే.
Log in
to post comments
అత్తది అల్లుడు దానం చేసినట్లు.
Read more
about అత్తది అల్లుడు దానం చేసినట్లు.
Log in
to post comments
అత్త సొమ్ము అల్లుడు ధారవోసినట్లు (దానం చెసినట్లు).
Read more
about అత్త సొమ్ము అల్లుడు ధారవోసినట్లు (దానం చెసినట్లు).
Log in
to post comments
అత్తవారింట సుఖం మోచేతి దెబ్బ వంటిది.
Read more
about అత్తవారింట సుఖం మోచేతి దెబ్బ వంటిది.
Log in
to post comments
అత్తవారింటి లేమి అల్లుడెరుగు.
Read more
about అత్తవారింటి లేమి అల్లుడెరుగు.
Log in
to post comments
అత్తవారింటి ఐశ్వర్యంకన్నా పుట్టింటి గంజి మేలు.
Read more
about అత్తవారింటి ఐశ్వర్యంకన్నా పుట్టింటి గంజి మేలు.
Log in
to post comments
అత్తవారింటికి అల్లుడైనా రావాలి, ఆబోతైనా రావాలి.
Read more
about అత్తవారింటికి అల్లుడైనా రావాలి, ఆబోతైనా రావాలి.
Log in
to post comments
అత్త వల్ల దొంగతనము, మగనివల్ల ఱంకుతనము (నేర్చుకోన్నట్లు).
Read more
about అత్త వల్ల దొంగతనము, మగనివల్ల ఱంకుతనము (నేర్చుకోన్నట్లు).
Log in
to post comments
అత్తలేని కోడలుత్తమురాలు, కోడలులేని అత్త గుణవంతురాలు.
Read more
about అత్తలేని కోడలుత్తమురాలు, కోడలులేని అత్త గుణవంతురాలు.
Log in
to post comments
అత్తలేనమ్మ ఉత్తమురాలు, మామలేనమ్మ మరీభాగ్యశాలి.
Read more
about అత్తలేనమ్మ ఉత్తమురాలు, మామలేనమ్మ మరీభాగ్యశాలి.
Log in
to post comments
అత్త ఱంకుబోతు, కోడలికి చెప్పినట్లు.
Read more
about అత్త ఱంకుబోతు, కోడలికి చెప్పినట్లు.
Log in
to post comments
అత్తముండ కన్నా ఉత్తముండ మేలు.
Read more
about అత్తముండ కన్నా ఉత్తముండ మేలు.
Log in
to post comments
Pages
« first
‹ previous
…
25
26
27
28
29
30
31
32
33
next ›
last »