Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
samethalu
ఆలికి లొంగినవాడు ఆరగాణిలో పడినవాడు అటిటు అవుతాడు.
Read more
about ఆలికి లొంగినవాడు ఆరగాణిలో పడినవాడు అటిటు అవుతాడు.
Log in
to post comments
ఆలికి గంజిపోయని వాడు ఆచారంచెప్పె; తల్లికి గంజిపోయనివాడు తగవు చెప్పె.
Read more
about ఆలికి గంజిపోయని వాడు ఆచారంచెప్పె; తల్లికి గంజిపోయనివాడు తగవు చెప్పె.
Log in
to post comments
ఆలికి అన్నంపెట్టి, ఊరును ఉద్ధరించినట్లనుకుంటాడు
Read more
about ఆలికి అన్నంపెట్టి, ఊరును ఉద్ధరించినట్లనుకుంటాడు
Log in
to post comments
ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా?
Read more
about ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా?
Log in
to post comments
ఆలపాటి కవిత్వం , అందులో పైత్యం
Read more
about ఆలపాటి కవిత్వం , అందులో పైత్యం
Log in
to post comments
ఆర్చేవారే గానీ తీర్చేవారు లేరు.
Read more
about ఆర్చేవారే గానీ తీర్చేవారు లేరు.
Log in
to post comments
ఆర్భాటపు అత్తగారికి ఆరుగురు మొగుళ్ళు.
Read more
about ఆర్భాటపు అత్తగారికి ఆరుగురు మొగుళ్ళు.
Log in
to post comments
ఆరు రాజ్యాలను జయించవచ్చును గానీ అల్లుడిని జయించలేము.
Read more
about ఆరు రాజ్యాలను జయించవచ్చును గానీ అల్లుడిని జయించలేము.
Log in
to post comments
ఆరునెలలు సాముచేసి మూలనున్న ముసలమ్మను పొడిచినట్లు.
Read more
about ఆరునెలలు సాముచేసి మూలనున్న ముసలమ్మను పొడిచినట్లు.
Log in
to post comments
ఆరునెలలు సహవాసం చేస్తే, వారు వీరవుతారు.
Read more
about ఆరునెలలు సహవాసం చేస్తే, వారు వీరవుతారు.
Log in
to post comments
ఆరునెలలు వాయించిన మద్దెల ఓటిదా? గట్టిదా? అన్నట్లు.
Read more
about ఆరునెలలు వాయించిన మద్దెల ఓటిదా? గట్టిదా? అన్నట్లు.
Log in
to post comments
ఆరునెలకి చస్తాడనగా అసలు గుణం మారుతుంది.
Read more
about ఆరునెలకి చస్తాడనగా అసలు గుణం మారుతుంది.
Log in
to post comments
ఆరునెలలకు చచ్చేవానికి అరుంధతి కనపడదు.
Read more
about ఆరునెలలకు చచ్చేవానికి అరుంధతి కనపడదు.
Log in
to post comments
ఆరునెలలకి చచ్చెవానికి అల్ప బుద్ధి పుడుతుంది.
Read more
about ఆరునెలలకి చచ్చెవానికి అల్ప బుద్ధి పుడుతుంది.
Log in
to post comments
ఆరు ఆఆవులమ్మ మూడు ఆవులమ్మ ఇంటికి నేతికి వెళ్ళిందట.
Read more
about ఆరు ఆఆవులమ్మ మూడు ఆవులమ్మ ఇంటికి నేతికి వెళ్ళిందట.
Log in
to post comments
అరికకోస్తే ఇల్లంతా గింజలు, దంచితే దొడ్డి అంతా పొట్టు.
Read more
about అరికకోస్తే ఇల్లంతా గింజలు, దంచితే దొడ్డి అంతా పొట్టు.
Log in
to post comments
ఆరాటమే గానీ పోరాటం లేదు.
Read more
about ఆరాటమే గానీ పోరాటం లేదు.
Log in
to post comments
ఆరాటపు పెండ్లికొడుకు పేరంటాల వెంటపడ్డాడట.
Read more
about ఆరాటపు పెండ్లికొడుకు పేరంటాల వెంటపడ్డాడట.
Log in
to post comments
ఆరంభశూరునికి ఆర్భాటమెక్కువ.
Read more
about ఆరంభశూరునికి ఆర్భాటమెక్కువ.
Log in
to post comments
ఆయుస్సు తీరినవాడు ఆరునెలకి చస్తే, అనుమాన పడినవాడు అప్పుడే చస్తాడు.
Read more
about ఆయుస్సు తీరినవాడు ఆరునెలకి చస్తే, అనుమాన పడినవాడు అప్పుడే చస్తాడు.
Log in
to post comments
Pages
« first
‹ previous
…
12
13
14
15
16
17
18
19
20
…
next ›
last »